Telugu News » క‌రోనా బారిన ప‌డిన క్రికెట‌ర్లు ఎవ‌రో తెలుసా..?

క‌రోనా బారిన ప‌డిన క్రికెట‌ర్లు ఎవ‌రో తెలుసా..?

by Anji

క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు విజృంభ‌ణ వేగ‌వంత‌మ‌వుతోంది. ముఖ్యంగా సెల‌బ్రిటీల‌కే ఎక్కువ‌గా క‌రోనా సోకుతుంది. సినీ సిల‌బ్రిటీలే కాదు.. రాజ‌కీయ ప్ర‌ముఖులు, క్రికెటర్లు ఇలా పలువురు స్టార్లు అంద‌రూ క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డ్డ క్రికెట్ల‌ర్లు ఎవ‌రో ఒకసారి తెలుసుకుందాం.

Ads

Harbhajan Singh Tests Positive For COVID-19

మాజీ ఇండియ‌న్ క్రికెట‌ర్ హ‌ర్బ‌జ‌న్ సింగ్‌, అత‌ని భార్య గీతా బ‌స్రాలు ఇద్ద‌రూ క‌రోనా బారిన ప‌డ్డ‌ట్టు స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో వారే పంచుకున్నారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో ప‌రీక్ష చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది.

The Telugu Boy Who Was Selected As Vice Captain For ICC Under-19 World Cup  Icc Under 19 Latest News Rashid Yash Dhul - Viral-TeluguStop

ఇక ప్ర‌స్తుతం అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిన‌దే. ఇందులో ఇండియా కెప్టెన్ యాష్‌దుల్‌, వైస్ కెప్టెన్ ర‌షీద్ రెండు రోజుల క్రిత‌మే క‌రోనా బారిన ప‌డ్డారు.

Recent Match Report - United vs Qalandars 15th Match 2020/21-2021 |  ESPNcricinfo.com

పాకిస్తాన్ ప్రీమియ‌ర్ లీగ్‌లో పాల్గొన‌డానికి వెళ్లే ముందు క‌రోనా టెస్ట్ చేయించుకోగా.. ప‌లువురు క్రికెట‌ర్ల‌కు నిన్న పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. వారిలో జేమ్స్ ఫాల్క్‌నర్‌, హెట్‌మైర్, ల్యూక్‌వుడ్‌లున్నారు.

IPL 2021: Shimron Hetmyer's New Hairdo Unleashes Meme Fest on Twitter

అదేవిధంగా బిగ్‌బాస్‌లీగ్‌లో క‌రోనా ఎలా విజృంభించిందో మ‌నం చూశాం. దాదాపుగా మెల్‌బోర్న్ స్టార్స్ ప్లేయ‌ర్లు అంతా కరోనా బారిన ప‌డ్డారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ క్రికెట్ లీగ్‌లు జ‌రుగుతుండ‌గా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప్రేక్ష‌కులు మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.


You may also like