Home » చల్లటి నీళ్లు తాగుతున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు చూసుకోండి..!

చల్లటి నీళ్లు తాగుతున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు చూసుకోండి..!

by Sravya
Ad

చాలామంది చల్లటి నీళ్లు తాగుతూ ఉంటారు. చల్లటి నీళ్లను తాగడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే తప్పవు. కూలింగ్ వాటర్ ని తాగడం వలన కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అయితే చల్లగా ఉండే నీటిని ఎక్కువగా తాగడం వలన సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. అతిగా కూలింగ్ వాటర్ ని తీసుకోవడం వలన పలు సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చల్లటి నీళ్లు ఎక్కువ తాగడం వలన అజీర్ణానికి ఇబ్బంది కలుగుతుంది.

Advertisement

Advertisement

ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియని కూల్ వాటర్ బాగా స్లో చేసేస్తుంది. దీనివలన జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. బాగా కూలింగ్ వాటర్ ని తాగడం వలన గొంతు నొప్పి కూడా వస్తుంది. ముక్కు బ్లాక్ అయిపోతుంది. కూలింగ్ వాటర్ ని తీసుకోవడం వలన గుండె స్పందన కూడా మారుతుంది. సడన్ గా హృదస్పందన రేటు పెరిగిపోతుంది ఎక్కువ చల్లగా ఉండే నీళ్లు తాగడం వలన తలనొప్పి కూడా రావచ్చు. అలానే వర్కౌట్ చేసిన తర్వాత చల్లటి నీళ్లు తాగితే శరీరానికి షాక్ కొట్టినట్లుగా ఉంటుంది. కాబట్టి వెంటనే కూలింగ్ వాటర్ ని తాగకపోవడమే మంచిది. చల్లటి నీళ్లని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి ఎక్కువగా తాగడం వలన ఈ సమస్యలు అయితే తప్పవు.

Also read:

Visitors Are Also Reading