Home » ఈ సినిమా కోసం చిరును దారుణంగా అవమానించారు.. అందుకే మూవీ హిట్టాయిందా.?

ఈ సినిమా కోసం చిరును దారుణంగా అవమానించారు.. అందుకే మూవీ హిట్టాయిందా.?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవమే కాకుండా ప్రత్యేకమైనటువంటి అభిమానులు కూడా ఉంటారు. ఆయన కాలు కదిపితే చాలు ఫ్యాన్స్ ఆనందంతో ఉరకలేస్తారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఏకైక తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇంతటి క్రేజ్ ఆయనకు రావడానికి ప్రధాన కారణం తాను ఎంచుకునే కథలతో పాటు నటన సామర్థ్యం. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే మంచితనం. ఇదే ఆయనను మెగాస్టార్ గా మార్చాయి. అలాంటి మెగాస్టార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చేయని పాత్రలు లేవు. కొత్త కథలు, నటన, డాన్స్ ఇలా ఆయనకు తెలియంది లేదు.

also read:IPL 2023 : సిక్సుతో కారు ధ్వంసం..గైక్వాడ్ కు రూ.5 లక్షల రివార్డు

Advertisement

అద్భుతమైన ప్రతిభ కలిగిన హీరోగా మంచి గుర్తింపును సాధించాడు మెగాస్టార్ చిరంజీవి. అలా ఎంతో ప్రాధాన్యత ఉన్న కథతో వచ్చిన మూవీ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ డైరెక్షన్ చేశారు. ఈ మూవీ కోసం కోడి రామకృష్ణ ప్రముఖ నిర్మాత అయిన కే రాఘవ వద్దకు వెళ్లారట. ఈ సినిమా చిరంజీవితో చేద్దామని చెప్పారట. దీంతో ఆయన కొంతమంది స్టాండర్డ్ హీరోలు ఉండగా చిరంజీవి ఎందుకు అని అడిగారట.. దీనికి కోడి రామకృష్ణ ఇలా సమాధానం ఇచ్చారట.. నా చిత్రంలో కథకు తగ్గట్టుగా చిరంజీవి మాత్రమే బాగుంటారు అన్నారట.

Advertisement

also read:అందాల సిమ్రాన్ ఇలా మారడం వెనుక అసలు కారణం..!!

 

ఆ మరుసటి రోజు రాఘవ ప్రొడక్షన్ పెద్దలతో మీటింగ్ పెట్టి వారి మధ్యలో కోడి రామకృష్ణ గారు నిలబెట్టి నిలదీశారు. అప్పుడు కోడి రామకృష్ణ నా సినిమాలో భార్య భర్తని తీవ్రంగా అవమానిస్తుంది, ఎక్కువగా నిలదీస్తుంది. ఈ పాత్రలో చిరంజీవి గారు ఉంటే ప్రజలు చాలా ఆసక్తి చూపిస్తారు. చాలా కొత్తగా కనిపిస్తుంది అందరికీ నచ్చుతుందని కన్విన్స్ చేశారట. ఈ మాటలు విన్న నిర్మాత చిరంజీవికి ఓకే చెప్పారట. ఈ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కోడి రామకృష్ణ బయట పెట్టారు.

also read:Nani: దసరా లాంటి మూవీ మరోసారి చేయను..కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

Visitors Are Also Reading