Home » ఏ మొహమాటం లేకుండా చిరు నిర్ణయం.. ఆ మూవీ వద్దంటూ..!

ఏ మొహమాటం లేకుండా చిరు నిర్ణయం.. ఆ మూవీ వద్దంటూ..!

by Sravya
Published: Last Updated on

మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చారు. హీరో కింద మారిపోయారు. అయితే చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన తర్వాత చిరంజీవికి హిట్లు, ప్లాప్స్ రెండు వస్తున్నాయి. ఈ మధ్య రిలీజ్ అయిన భోళా శంకర్ సినిమా మాత్రం చిరంజీవికి ఒక పెద్ద గుణపాఠం చెప్పింది ఈ సినిమాని ఎప్పటికీ చిరంజీవి మర్చిపోలేరు. రీమేక్ సినిమాని చేసి చిరంజీవి అనవసరంగా ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేశారు.

chiranjeevi-and-nuthan-prasad-photos

 

ప్రేక్షకులకి ఈ మూవీ అస్సలు ఏ మాత్రం కూడా నచ్చలేదు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా తో చిరు ఏంటి ఇలాంటి మూవీస్ చేస్తున్నారు అని అంతా అన్నారు. అయితే ఈ సినిమా భారీ లాస్ ని ఇచ్చింది. సినిమా బాగుంటుందని అందరూ అనుకున్న కూడా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది దీంతో చిరంజీవి ఇక రీమేక్ సినిమాలు చేయకపోవడమే మంచిదని అంతా భావించారు.

పైగా ఈ రోజుల్లో ఓటీటీలో అన్ని సినిమాలు వస్తుంటే చిరంజీవి ఏంటి రీమేక్ సినిమాలు చేస్తున్నారని అంతా కామెంట్లు కూడా చేశారు అయితే తాజాగా చిరంజీవికి ఇది బాగా అర్థమైందని తెలుస్తోంది. అగ్ర నిర్మాత ఒకరు చిరుని కలిశారట గత ఏడాది కేరళ టాప్ గ్రాసర్లలో ఒకటైన మమ్ముట్టి భీష్మ పర్వం హక్కులు తన దగ్గర ఉన్నట్లు ఆ నిర్మాత చిరు తో చెప్పారు కానీ చిరంజీవి ఆ తప్పు ఇక చేయనని చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చిరంజీవి తీసుకున్నది మంచి నిర్ణయం అని క్లియర్ గా తెలుస్తోంది.

Also read:

Visitors Are Also Reading