Home » ఆ హీరోయిన్ ను చిరంజీవి పెళ్ళి చేసుకోవాలనుకున్నారా..?

ఆ హీరోయిన్ ను చిరంజీవి పెళ్ళి చేసుకోవాలనుకున్నారా..?

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిరంజీవి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఎంతో కష్ట పది ఈ స్థాయి కి వచ్చారు. ఇప్పటికీ ఆయనను ఆదర్శంగా తీసుకుంటూ ఇండస్ట్రీ లోకి చాలా మంది వస్తున్నారు. ఇది ఇలా ఉంటే సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణమే. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్స్ ఇటువంటివి తెర మీదకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇప్పుడే కాదు ఆ రోజుల్లో నుండీ వున్నాయి. సౌత్ తో పోల్చుకుంటే బాలీవుడ్లో కాస్త ఎక్కువగా కనబడుతుంటాయి.

Advertisement

బాలీవుడ్ లో హీరో హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న హీరో హీరోయిన్లు చాలా మంది ఒకరి తో రిలేషన్షిప్ మెయింటెన్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్న వారు. మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి తెలుగు ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో కెరీర్ తొలి నాళ్ల లో హీరోయిన్ సుమలత తో ఎక్కువగా సినిమాలు చేశారు.

Also read:

Advertisement

Also read:

చిరంజీవి సుమలత తో క్లోజ్ గా ఉండడం చూసి ప్రేమ లో ఉన్నారని అంతా అనుకున్నారు చిరంజీవి సుమలతను పెళ్లి చేసుకుంటారని కూడా అందరు అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన వీళ్ళిద్దరూ కూడా విడిపోయారు. చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకోగా సుమలత కన్నడ నటుడు అంబరీష్ ను పెళ్లి చేసుకున్నారు కొద్ది కాలం క్రితమే అనారోగ్యం కారణంగా అంబరీష్ చనిపోయారు. భర్త మరణం తర్వాత సుమలత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి తరఫున బరిలోకి దిగారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

 

Visitors Are Also Reading