Home » స్టార్ హీరో కొడుకుతో చిరు కూతురి పెళ్ళి..?

స్టార్ హీరో కొడుకుతో చిరు కూతురి పెళ్ళి..?

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి అందరికీ సుపరిచితమే. ఎటువంటి పాత్రలు అయినా సరే పోషించగలరు ఇప్పటికీ కూడా ఆయన ఎంతోమందికి ఆదర్శంగా ఉంటున్నారు. మెగా ఫ్యామిలీ నుండి కూడా చాలామందిని హీరోలుగా మార్చేశారు. చిరంజీవికి సంబంధించి ఒక పాత వార్త నెట్టింట వైరల్ అవుతోంది. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ని ఒక స్టార్ హీరో కొడుకుకి ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనుకున్న వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

తన కూతురికి పెళ్లి చేసే విషయం లో ఆయన ఎంతో దూరం ఆలోచించారు. మంచి కుటుంబానికి ఇవ్వాలనుకున్నారు. ఒక స్టార్ హీరో కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. ఆ పెద్దింటికి కోడలుగా పంపించాలని అనుకున్నారు. అందుకు ముహూర్తం కూడా పెట్టేశారట. సుస్మిత ఒక యంగ్ హీరోతో ప్రేమలో ఉన్న విషయం చిరంజీవికి తెలిసి షాక్ అయ్యారు.

Also read:

Advertisement

Also read:

తన కూతురి సంతోషం కోసం ఆ స్టార్ హీరోకి ఇచ్చిన మాటని వెనక్కి తీసుకున్నారు పెళ్లి ప్రతిపాదన కూడా వెనక్కి తీసుకున్నారు. తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో సుస్మిత తను ప్రేమించిన హీరోని కాకుండా ఇంట్లో పెద్దలు చూసిన ఇంకో అతన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తోంది. ఎప్పుడో జరిగిపోయిన ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం వశిష్ట సినిమాతో బిజీగా ఉన్నారు వశిష్ట సినిమా హిట్ అవ్వాలని చిరు అభిమానులు కోరుకుంటున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading