Home » Chiranjeevi: మెగాస్టార్ కు ఆ ఇద్దరు హీరోయిన్లు అంటే చచ్చేంత ఇష్టమట..!

Chiranjeevi: మెగాస్టార్ కు ఆ ఇద్దరు హీరోయిన్లు అంటే చచ్చేంత ఇష్టమట..!

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న గొప్ప హీరో. అలాంటి చిరంజీవికి ఎంతోమంది అభిమానులు ఉంటే, ఆయన కూడా ఆ ఇద్దరు హీరోయిన్లను చాలా అభిమానిస్తారట. మరి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.. నాలుగు దశాబ్దాలుగా 150 పైగా చిత్రాలను నటించిన చిరంజీవి ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరో వెల్లడించారు.

also read:చిరంజీవితో…కీర్తి సురేష్ తల్లికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా…?

Advertisement

చిరంజీవి అత్యంత ఇష్టమైన హీరోయిన్లలో నటనాపరంగా ప్రొఫెషనల్ గా ఉండే హీరోయిన్ కేవలం సౌందర్య మాత్రమే అని అన్నారు. ఆమె ప్రవర్తించే విధానం మాట్లాడే పద్ధతి నటించే తీరు ఎంతో చక్కగా ఉండేదని చాలా మంచి మనిషి అంటూ సౌందర్య గురించి చిరంజీవి కామెంట్స్ చేశారు. ఆమె పక్క ప్రొఫెషనల్ హీరోయిన్ అని ఆమెతో నటించడం చాలా కంఫర్ట్ గా ఉంటుందని ఆమె లాగా చేసే హీరోయిన్ ఇప్పటివరకు కూడా ఎవరూ లేరని తెలియజేశారు. ఆమె లేని లోటు ఇండస్ట్రీకి తీరనిదని అన్నారు.

Advertisement

also read:సంతోషం గా ఉండండి…మాజీ భర్త మరణం పై నటి సంచలన పోస్ట్….!

ఇక తన స్నేహితుల విషయానికి వస్తే శ్రీదేవి, రాధికా,రాధ వంటి నటీమణులతో మంచి సంబంధాలు ఉన్నాయని వారితో ఎప్పుడూ ఫోన్లో టచ్ లో ఉంటానని ప్రతి సంవత్సరం 90s బ్యాచ్ పేరుతో మేమంతా కలుస్తూ ఉంటామని ఆ సమయంలో కలిసి ఆటపాటలు ఎంజాయ్ చేస్తామని తెలియజేశారు. ఇక రాధిక ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటుందని తాను ఆడపిల్ల అనే విషయం మర్చిపోయి తనతో మగపిల్లాడి లాగానే వ్యవహరిస్తుందని అన్నారు.

also read:Meter ott release date : ఓటిటిలో ‘మీటర్’… స్ట్రీమింగ్ ఎక్కడంటే…?

Visitors Are Also Reading