Home » Yogi Babu : యోగిబాబు రెమ్యునరేషన్ తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది..హీరో కంటే ఎక్కువే !

Yogi Babu : యోగిబాబు రెమ్యునరేషన్ తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది..హీరో కంటే ఎక్కువే !

by Bunty
Ad

కమెడియన్ యోగి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ కమెడియన్. ఆడియన్స్ ని తన కామెడీతో కడుపుబ్బా నవ్వించేస్తాడు. తాను నటించే సినిమాల్లో ఎంత బోరింగ్ సినిమా అయినా కూడా తాను కనిపిస్తే చాలు సందడి వాతావరణం నెలకొంటుంది. అందుకే కోలీవుడ్ లో ఏ సినిమా చూసిన అందులో యోగి బాబు తప్పకుండా ఉంటాడు. ఇతను లేని సినిమా అంటూ ఉండదు.

Tamil Comedian Yogi Babu Remuneration Per One Day

Tamil Comedian Yogi Babu Remuneration Per One Day

అంతటి క్రేజ్ ని సంపాదించుకున్నాడు యోగిబాబు. పెద్దగా అందం లేకపోయినప్పటికీ తన నటనతో, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుని తెచ్చుకున్నాడు. రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలో యోగి బాబు తన అద్భుతమైన కామెడీతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ‘జవాన్’ సినిమాలో షారుక్ ఖాన్ తనకి ఛాన్స్ ఇచ్చాడు.

Advertisement

Advertisement

జవాన్ సినిమాలో యోగిబాబుకి సపరేట్ కామెడీ ట్రాక్ ఉంటుందని, బాలీవుడ్ లో కూడా యోగిబాబుకి అవకాశాలు వస్తాయని అంటున్నారు విశ్లేషకులు. యోగిబాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 14 సంవత్సరాలవుతుంది. తన క్రేజ్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. యోగి బాబు ఇప్పటికీ 200పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక ఇతను తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక యోగిబాబు పాన్ ఇండియన్ స్టార్ కమెడియన్ గా మారబోతున్నారు.

ఇవి కూడా చదవండి

దగ్గరుండి కూతురికి కులాంతర వివాహం జరిపించిన YCP ఎమ్మెల్యే.. !

Chiranjeevi : ఆ స్టార్ హీరోని పెళ్లి చేసుకోవాల్సిన సురేఖ..కానీ చివరికి..?

వరల్డ్‌కప్‌ జట్టులో నో ఛాన్స్‌.. యుజ్వేంద్ర చాహల్‌ కీలక నిర్ణయం!

Visitors Are Also Reading