Home » చిరంజీవి నటించడం వలెనే సూపర్ హిట్ అవ్వాల్సిన ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయా ?

చిరంజీవి నటించడం వలెనే సూపర్ హిట్ అవ్వాల్సిన ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయా ?

by Anji
Published: Last Updated on
Ad

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన చేసిన సినిమాలు ఆయన కెరీర్ లోనే టాప్ పొజిషన్ కి తీసుకెళ్లాయి. అప్పట్లో ఆయన ఎక్కువగా మాస్ కమర్షియల్ సినిమాలు చేేస్తూ ఉండేవాడు. మధ్యలో కొన్ని ఆర్ట్ ఫిల్మ్స్ ను కూడా చేశాడు కానీ.. అవి పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. దానికి తోడు చిరంజీవి క్రేజ్ కూడా కొద్ది వరకు తగ్గింది.  కానీ ఆయన మాత్రం మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

Advertisement

Advertisement

అప్పట్లో చిరంజీవి సినిమాల ద్వారా తనలోని నటుడిని బయటికీ తీశాడు. ఏ సినిమాలో అంటే ఆపద్భాందవుడు, రుద్రవీణ వంటి సినిమాలు కమర్షియల్ పెద్దగా సక్సెస్ సాధించినప్పటికీ నటన పరంగా చిరంజీవి మాత్రం తన నట విశ్వరూపాన్ని చూపించాడనే చెప్పవచ్చు. చిరంజీవి కాకుండా కమల్ హాసన్ చేసి ఉంటే.. సినిమాాాలు మంచి సక్సెస్ సాధించేవి.  వాస్తవానికి ఆర్ట్ సినిమాలు చేయాలంటే అది కేవలం కమల్ హాసన్ వల్లనే అవుతుందని.. చాటామంది సక్సెస్ అనుకునేవారు. కానీ చిరంజీవి కూడా తన నటనతో ప్రేక్షకులందరినీ మెప్పించాడు. అయినప్పటికీ చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ ముందు ఈ సినిమాలు నిలబడలేకపోయాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చిరంజీవి 70 సంవత్సరాల వయస్సులో కూడా మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

 

ప్రస్తుతం చిరంజీవి విశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాలని చిరంజీవి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తరువాత కూడా వరుసగా సినిమాలు చేసేందుకు దర్శకులను లైన్ లో పెడుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి.

Also Read :  చిరంజీవి సాధించిన ఆ రికార్డును ఈ జనరేషన్ లో బ్రేక్ చేసే హీరో లేనట్టేనా ?

Visitors Are Also Reading