Home » నా ఇంట్లో నాకే వ్యాల్యూ లేదంటున్న చిరంజీవి..!

నా ఇంట్లో నాకే వ్యాల్యూ లేదంటున్న చిరంజీవి..!

by Azhar
Ad
మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రలో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. అలాగే ఆయనను ఎంతో మంది దేవుడిగా కొలుస్తుంటారు. కానీ ఆయనకు మాత్రం తన ఇంట్లో గౌరవం అనేది లేదు అని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవినే పేర్కొన్నాడు. అందుకు కారణం కూడా మరెవరో కాదు.. ఆయన కొడుకు రామ్ చరణ్.
అయితే టాలీవుడ్ లోకి మెగాస్టార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. ఇప్పుడు ఆయనను దాటేసి వెళ్ళిపోయాడు అనేది అనేదరికి తెలిసిందే. చిరంజీవికి ఇక్కడ తెలుగులో మాత్రమే ఫ్యాన్స్ ఉండగా.. రామ్ చరణ్ కు మాత్రం ఇప్పుడు దేశ వ్యపథంగా  ఫ్యాన్స్ ఉన్నారు. రామ్ చరణ్ నుండి ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా లెవల్ లో సూపర్ హిట్ అయ్యింది.
ఇక కొడుకు ఎదుగుదల చూసి ఏ తండ్రి అయిన సంతోష పడుతాడు అని అందరికి తెలిసిందే. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కానీ రామ్ చరణ్ తనకంటే పెద్ద లెవల్ కి వెళ్లడంతో ఇంట్లో తనకు గుర్తింపు అనేది లేకుండా పోయింది అని చిరంజీవి అన్నాడు. ఇంట్లో నా గురించి నేనే సెల్ఫ్ డబ్బా అనేది కొట్టుకుంటున్నాను అని పేర్కొన్నాడు. అదే విధంగా చరణ్ సక్సెస్ చూసి కొత్త జెలసీగా కూడా ఉంది అని.. తాజాగా పాల్గొన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో చిరు పేర్కొన్నారు.

Advertisement

Visitors Are Also Reading