Home » ఎన్ని రన్స్ చేసిన కోహ్లీ గొప్ప ఆటగాడు కాదు..!

ఎన్ని రన్స్ చేసిన కోహ్లీ గొప్ప ఆటగాడు కాదు..!

by Azhar
Ad
విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయిన తర్వాత అతడిని విమర్శించినా వారిలో మొదట ఉండేవాడు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. అయితే గంభీర్ కు కోహ్లీకి ఏ సమయంలో కూడా పద్దు అనేది అందరికి తెలుసు. అయితే ఇప్పుడు విరాట్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చి.. పరుగుల వరద అనేది పారిస్తున్నాడు. అయినా కూడా గంభీర్ కోహ్లీని మెచ్చుకోవడం లేదు.
ఇక తాజాగా భారత జట్టులో విరాట్ కొహెలొ గొప్ప ఆటగాడు కాదు అని గంభీర్ పేర్కొన్నాడు. ఇండియా జట్టులో ఇప్పుడు ఉన్న అందరి ఆటగాళ్లలో సూర్య కుమార్ యాదవ్ హొప్ప బ్యాటర్. ఎందుకంటే.. జట్టులో ఉన్న కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీరికి పవర్ ప్లే లో ఆడే అవకాశం ఉంటుంది. కానీ సూర్యకు ఆ ఛాన్స్ ఉండదు. అయినా కూడా బ్యాటింగ్ కు వచ్చిన వెంటనే అతను బౌండరీలు బాదుతాడు.
ఈ స్కిల్ అనేది టాప్ ఆర్డర్ లో ఉన్న ఎవరిలోనూ లేదు. అలాగే సూర్య కుమార్ వేగంగా పరుగులు చేయడం వల్లే అతనితో బ్యాటింగ్ చేసే కోహ్లీకి ప్రెజర్ అనేది ఉండదు. సూర్య ఆ ఒత్తిడిని మొత్తం దూరం చేస్తాడు. టాప్ ఆర్డర్ లో ఉండే ఆటగాళ్లు సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేయడం సులువు. కానీ మిడిల్ ఆర్డర్ లో వచ్చి సూర్య చేసే రన్స్ వల్లే ఫలితాలు అనేవి మారిపోతాయి అని గంభీర్ తెలిపాడు.

Advertisement

Visitors Are Also Reading