మెగాస్టార్ చిరంజీవి గత 44 ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ కొనసాగిస్తూ.. ఊహించని స్థాయిలో విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు చాలా మంది దర్శకులు కెరీర్ పరంగా ఎదగడంలో చిరంజీవి తనవంతు సహాయ, సహకారాలు అందించారు. సింగర్, లిరిక్ రైటర్ కనగాల జయకుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవి గురించి సిల్క్ స్మిత గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Advertisement
సిల్క్ స్మిత స్టార్ స్టేటస్ వచ్చిన తరువాత స్టేట్ లో ఉన్న నన్ను పిలిచి మీరేమిటి ఇక్కడ అని అడగ్గా నేను కో డైరెక్టర్ ని అని చెప్పడంతో ఎక్కడో చూసినట్టు ఉందే అని సిల్క్ స్మిత కామెంట్ చేసారని తెలిపారు. చిరంజీవి సినిమాలో మనం కలిసాం కదా.. అంటే అవును అన్నానని జయకుమార్ చెప్పుకొచ్చారు. ఆ సినిమా బాగా ఆడిందా అని సిల్క్ స్మిత అడగ్గా అవును అని చెప్పానని ఆయన కామెంట్స్ చేశారు. నా వల్లనే ఆమెకు గతంలో మూవీ ఆఫర్ పోవడంతో ఆమె వ్యంగ్యంగా మాట్లాడిందని కనగాల జయకుమార్ పేర్కొన్నారు. షూట్ జరుగుతున్న సినిమా సాంగ్ లిరిక్ వింటారా అంటూ ఓ సీన్ ఉందని ఆమెకు చెప్పానని సీన్ వినిపించారు.
Advertisement
ఆ సీన్ ప్రకారం.. చిరంజీవి సిల్క్ స్మితను కొట్టాలని జయకుమార్ అన్నారు. ఆ సమయంలో చిరంజీవి కొడతాడా నన్ను అని సిల్క్ స్మిత అన్నదని కొట్టకుండా సీన్ తీయలేరా అంటూ నన్ను ట్రీజ్ చేసిందని జయకుమార్ పేర్కొన్నారు. నన్ను సిల్క్ స్మిత టీజ్ చేసిందని చిరంజీవికి తెలిసి టేక్ లో చిరంజీవి వాస్తవంగానే లాగి సిల్క్ స్మితను కొట్టారని ఆమె అమ్మో అని చతికిలపడిందని కనగాల జయకుమార్ పేర్కొన్నారు. ముందు రోజు దెబ్బ తిన్న సిల్క్ స్మిత రాత్రి 9 గంటల వరకు షూట్ ఉంటే ఆరు గంటలకే వెళ్లిపోతానని చెప్పిందని తెలిపారు జయకుమార్. ఆరు గంటలకు పంపించకపోవడం వల్ల ఆమె ఆ*హాల్ కూడా సేవించేది అని తెలిపారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
వెయ్యి ఏళ్ల కిందట భారత్ లో కట్టుబాట్లు ఎలా ఉండేవో తెలుసా ?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవినే భయపెట్టిన సినిమా ఏదో తెలుసా..?
Tamanna: ఉపాసన అసలు ఏ డైమండ్ రింగ్ ఇవ్వలేదు… ఆ ఫోటో వెనుక అసలు విషయం తెలిస్తే నవ్వాపుకోలేరు!