Home » మహిళల బ్లౌజులపై సింగర్ చిన్మయి వివాదాస్పద వాక్యాలు

మహిళల బ్లౌజులపై సింగర్ చిన్మయి వివాదాస్పద వాక్యాలు

by Bunty
Ad

 

 

సింగర్ చిన్మయి శ్రీపాద ఈమె గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఈ సింగర్ చాలాసార్లు ట్రోల్స్ బారిన పడింది. ఆయిన ఎప్పుడు కూడా వెనక్కి తగ్గకుండా కొంతమంది నెటిజన్స్ కు చురకలు అంటిస్తూ ముందుకు సాగుతోంది. ఆమె తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో పాటలు పాడి మెప్పించింది.

Read Also : పైసల కోసం దిగజారిన రాశి కన్నా.. ఆ హీరోతో బెడ్ రూమ్ సీన్లకు…?

Advertisement

పాటలు పాడడమే కాకుండా డబ్బింగ్ కూడా చెబుతుంది ఈమె. ఈమె తన గాత్ర మాధుర్యంతో ఇప్పటికీ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ అమ్మడుకు నటుడు రాహుల్ తో 2014లో పెళ్లి జరిగింది. తాజాగా మరోసారి చిన్మయి సంచలన కామెంట్స్ చేశారు. డ్రెస్ ల మీద చున్నీలు వేసుకోవడం మానేస్తున్నారని బాధపడిపోతూ ఒక యువకుడు ఓ వీడియో షేర్ చేశాడు. వాళ్ళు ఎలాగో వేసుకోవడం లేదు కాబట్టి తాను వేసుకుంటానని వీడియోలో చెప్పుకొచ్చాడు.

Advertisement

read also : IPL 2023 : రోహిత్ శర్మను ఛీటింగ్ చేసిన సంజూ !

Chinmayi Sripada's Instagram account suspended, singer claims it happened after she reported about m

దీనిపై తనదైన శైలిలో స్పందించారుచిన్మయి. చున్నీలు వేసుకోవాలని చెప్పేవాళ్లు ముందు మన దేశ కల్చర్ ఏంటో తెలుసుకోవాలని చిన్మయి అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య సత్యేంద్రనాథ్ ఠాకూర్ భార్య జ్ఞానానందిని దేవి ఆడవాళ్లు వేసుకునే జాకెట్ కల్చర్ ను తీసుకొచ్చారని చిన్మయి చెప్పారు. అప్పటివరకు అసలు జాకెట్టు వేసుకునేవారు కాదని, చీరను జాకెట్ గా మడిచి ధరించేవారని పేర్కొన్నారు. చున్ని వేసుకోమని చెప్పే మగవాళ్ళు షర్టు, ప్యాంట్లు వదిలి పంచలు కట్టుకోవాలని చిన్మయి పేర్కొన్నారు.

Read also : సమంత ఒక్క పోస్ట్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా…హీరోలు కూడా పనికిరారు?

Visitors Are Also Reading