Home » చిరంజీవి చేయలేనివి చరణ్ చేసి చూపిస్తున్నాడుగా..!

చిరంజీవి చేయలేనివి చరణ్ చేసి చూపిస్తున్నాడుగా..!

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు. ఎన్నో సినిమాల్లో నటించి మెగాస్టార్ అయ్యారు. ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. సాధారణంగా ఒక కామన్ డైలాగ్ ని అందరూ చెప్తూ ఉంటారు నేను చేయకపోయినా నా కొడుకు ఆ పని చేసాడు అని అంతా అంటూ ఉంటారు. ఈ లైన్ ని చాలామంది హీరోలు కూడా చెప్తూ ఉంటారు. కొడుకు తండ్రి చేయలేనివి చేసి చూపిస్తూ ఉంటాడు. తండ్రి వదిలేసిన పనులు కొడుకు పూర్తి చేయడం అనేది జరుగుతుందా అంటే జరగచ్చు అని చెప్పొచ్చు.

Advertisement

అయితే చిరంజీవి చేయాలనుకుని కుదరని కొన్ని పనులు ఇప్పుడు చరణ్ పూర్తి చేస్తున్నాడు అది చూసి మెగా వారసుడు అంటే అదే అని అంటున్నారు ఫ్యాన్స్. చిరంజీవి 155 సినిమాలు చేశాడు. ఎన్నో రికార్డులని తిరిగి రాశారు ఇంకా చెప్పాలంటే ఆయన ఎన్నో సక్సెస్ లని కూడా చూశారు రికార్డ్ అని కూడా క్రియేట్ చేశారు. చిరంజీవి కొందరితో పని చేయాలని ప్లాన్ చేసుకున్నా కూడా కుదరలేదు కాని రామ్ చరణ్ అవి చేసి చూపిస్తున్నాడు.

Advertisement

ఏఆర్ రెహమాన్ తో ఒక్క సినిమా చేయాలని చాలామంది హీరోలు కోరుకుంటూ ఉంటారు. తెలుగులో రెహమాన్ ఎక్కువ సినిమాలు చేయలేదు. రెహమాన్ తో ఒక్కసారైనా పని చేయాలని చిరు కూడా అనుకున్నారు. అది మాత్రం కుదరలేదు. రెహమాన్ తో ఒక్కసారైనా పని చేయాలని చిరు అనుకున్నారు. నాలుగుసార్లు వర్క్ అయినట్లు అయి తప్పిపోయింది. తెలుగులో బాలయ్య, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్ ఇలా చాలామంది సినిమాలకి మ్యూజిక్ ఇచ్చారు రెహమాన్. అలానే చిరంజీవి శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమా చేయాలి అనుకున్నారు. కానీ కుదరలేదు. చిరు చెయ్యాలని అనుకున్నవి జరగలేదు. కానీ రామ్ చరణ్ అవి చేసి చూపిస్తున్నాడు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading