Home » చాణక్య నీతి: కష్ట సమయంలో వీటిని తప్పక ఆచరించండి…!

చాణక్య నీతి: కష్ట సమయంలో వీటిని తప్పక ఆచరించండి…!

by Sravya
Ad

ఆచార్య చాణక్య అనేక విషయాలను చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితం చాలా అద్భుతంగా సాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే జీవితం అన్నాక కష్టసుఖాలు కామన్. ఓ రోజు కష్టం ఉంటే ఓ రోజు సుఖం ఉంటుంది. ఏది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. ఆచార్య చాణక్య కష్ట సమయంలో ఏ విషయాలను పాటించాలి అనేది చెప్పారు. మరి చాణక్య చెప్పిన విషయాలను చూద్దాం.

chanakya new

Advertisement

ఆచార్య చాణక్య ముందే సిద్ధంగా ఉండాలని చెప్పారు. కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి. అలానే చాణక్య సహనాన్ని కోల్పోకూడదు అని చెప్పారు. ఓపికతో ఉండమని చెప్పారు. ఎప్పుడూ కూడా పాజిటివ్ గా ఆలోచించాలి. ముఖ్యంగా పరిస్థితి ఎలా ఉన్నా సహనాన్ని కోల్పోకూడదని చాణక్య అన్నారు. అలానే బాధ్యతని నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులను ఇబ్బందుల్లోకి నెట్టేయకూడదు. అలానే ఎప్పుడూ కూడా డబ్బుని ఆదా చేయాలి. ఆపద సమయాల్లో డబ్బు మిమ్మల్ని ఆదుకుంటుంది అని చాణక్య అన్నారు.

Advertisement

Also read:

Visitors Are Also Reading