చాణక్య ఎన్నో విషయాలు గురించి ఎంతో చక్కగా చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. చాణక్య ఇటువంటి వాళ్ళు బాధ ని అసలు అర్థం చేసుకోరు అని చెప్పారు. చాణక్య చెప్పిన దాని ప్రకారం చూస్తే మద్యం, మత్తు పదార్థాల బానిసల నుండి ఎప్పుడు దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు డబ్బుని లెక్కచేయరు. డబ్బు కోసం దొంగతనాలు, దోపిడీ, హత్య, నేరం వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లకి దూరంగా ఉండాలి.
Advertisement
Advertisement
స్వార్థపరుడు ఎప్పుడు కూడా ఇతరుల బాధని అర్థం చేసుకోరు. అలానే దొంగతనం చేయాలని ఉద్దేశం ఉంటే వాళ్ళు ఇతరుల గురించి ఆలోచించరు. ఇతరులు కష్టం వాళ్లకి తెలియదు. చాణక్య అనేది ప్రకారం రాజులు అధికారులు సాధారణ ప్రజల బాధల్ని భావాలని కూడా అర్థం చేసుకోరు. ఇలా చాణక్య వీళ్ళు ఇతరులు బాధని అర్థం చేసుకోరు అని చెప్పారు. ఇటువంటి వాళ్లకి దూరంగానే ఉండడం మంచిది చాణక్య జీవితంలో ఎదురయ్య చాలా సమస్యల గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు అనుసరించడం వలన మన జీవితం అద్భుతంగా ఉంటుంది. మనల్ని మనం ఎంతో మంచిగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!