ప్రస్తుతం ఉన్న సమాజంలో డబ్బు ఉంటేనే గౌరవం. డబ్బులు లేని వ్యకిని చాలా మంది పట్టించుకోరు. కానీ కొందరు మాత్రం డబ్బు ఎక్కువై ఇష్టం వచ్చినట్లు వృథా చేస్తుంటారు. మరి కొందరు రూపాయి రూపాయి చొప్పున డబ్బును పోగేస్తుంటారు. అయితే చాణక్య నీతి ప్రకారం ఇటువంటి వారి దగ్గర అస్సలు డబ్బు నిలవదట..! అయితే వారు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..!
Advertisement
దంతాలు శుభ్రంగా ఉంచుకోనివారి దగ్గర డబ్బు అసలే ఉండదట. వీరి దగరికి వచ్చిన డబ్బు వచ్చినట్లే పోతుంది అని చాణక్య నీతిలో ఉంది. ఇంకా ఎప్పుడు చెడు మాటలు మాట్లాడే వారిదగ్గర, అలాగే అవసరం ఉన్న దాని కంటే ఎక్కువ సంపాదించే వారి దగ్గర కూడా డబ్బు నిలవదట..!
Advertisement
అదే విధంగా అతిథులకు మర్యాద ఇవ్వని వ్యక్తుల దగ్గర లక్ష్మిదేవి ఉండదని చాణక్య నీతిలో ఉంది. అలాగే అతిగా తినే వారిదగ్గర కూడా డబ్బు ఆగదట. ముఖ్యంగా పగలు నిద్ర పోయే వారి దగ్గర ఉండే డబ్బు కూడా బాగా ఖర్చవుతుందట. ఇక అక్రమ మార్గాలలో డబ్బు సంపాదించిరి దగ్గర ఆ సమయంలో డబ్బు ఉన్న అది వెంటనే పోతుంది అని చాణక్య నీతిలో తెలిపాడు.
ఇవి కూడా చదవండి :
సచిన్ వల్ల నేను చాలాసార్లు ఔట్ అయ్యా..?
అశ్విన్ పై ఐస్‌లాండ్ క్రికెట్ ప్రశంసలు..!