ఆచార్య చాణక్య చెప్పినట్లు చేయడం వలన, ఇబ్బందుల నుండి గట్టెక్కచ్చు. చాణక్య జీవితంలో గెలవాలంటే ఏం చేయాలి అనే విషయం కూడా చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన మెరుగైన జీవనానికి ఎంతగానో అది ఉపయోగపడుతుంది. చాణక్య నీతి శాస్త్రాన్ని అనుసరించే వ్యక్తి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. విజయం ని అందుకోవాలంటే వ్యక్తి కచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చాణక్య అన్నారు. పైగా ఇటువంటి వ్యక్తుల దగ్గర లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడే వాడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండలేరు అని చాణక్య అన్నారు.
Advertisement
Advertisement
అలానే తన లక్ష్యాన్ని కూడా సాధించలేరని చాణక్య అన్నారు. లైఫ్ లో సంతోషంగా ఉండాలన్నా, విజయాన్ని అందుకోవాలన్నా వీటిని కచ్చితంగా పాటించాలి ఇతరుల తప్పుల నుండి నేర్చుకునే వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ కూడా సక్సెస్ అవుతూనే ఉంటాడు తప్ప ఫెయిల్యూర్ ఎదురవ్వదు. స్వయంగా ప్రయత్నించి నేర్చుకుంటే మీ జీవితం అభివృద్ధి చెందుతుంది. మీలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళతో స్నేహం చేయాలి ఎక్కువ లేదా తక్కువ తెలివిగల వాళ్లతో స్నేహం చేస్తే అస్సలు ఆ స్నేహం కొనసాగదు. జ్ఞానాన్ని పొందడం కోసం ఎప్పుడూ కూడా ముందే ఉండాలని చాణక్య అన్నారు జ్ఞానం ఎప్పుడూ కూడా వృధా కాదు అని చాణక్య చెప్పారు. అలానే త్యాగం చేసే సంపద వల్ల ఉపయోగం లేదని చాణక్య అన్నారు.
Also read:
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వివాదాలు తప్పవు
- అమితాబచ్చన్ ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
- Bigg Boss 7 : దయచేసి అలా మాట్లాడొద్దంటూ.. అమర్ దీప్ తల్లి భావోద్వేగం..!