Home » చ‌మ్మ‌క్ంద్ర‌ను జ‌బ‌ర్ద‌స్త్‌కు రాకుండా అడ్డుకున్న‌ది ఎవ‌రో తెలుసా..?

చ‌మ్మ‌క్ంద్ర‌ను జ‌బ‌ర్ద‌స్త్‌కు రాకుండా అడ్డుకున్న‌ది ఎవ‌రో తెలుసా..?

by Anji
Ad

జ‌బ‌ర్ద‌స్త్ షోలో ఎంతో ఉత్సాహంగా రాణించారు చ‌మ్మ‌క్‌ చంద్ర ఉన్న‌ట్టుండి బొమ్మ అదిరింది అంటూ జ‌బ‌ర్ద‌స్త్ షోను వ‌దిలి వెళ్లారు. ఇప్పుడు తిరిగి సొంత గూటికే వ‌స్తున్న‌ట్టు ప్ర‌చారం వినిపిస్తోంది. మ‌రోవైపు నెటిజ‌న్లు వెన‌క్కి రా చంద్ర అంటూ పిలిచారు.

 అవును.. ఇప్పుడు ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. బొమ్మ అదిరింది అంటూ వెళ్లిన జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర.. అక్కడ్నుంచి చాలా ప్రయాణాలు చేస్తున్నాడు. ముఖ్యంగా చానెల్స్ అన్నీ తిరుగుతున్నాడు. తిరిగి తిరిగి మళ్లీ సొంత గూటికి వచ్చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. వెళ్లిన  తర్వాత ఆ షో ఉన్నట్లుండి ఆగిపోవడంతో.. మా టీవీకి వెళ్లాడు చంద్ర. అయితే అంతా కలిపి ఏడాదిన్నరలోపే మళ్లీ వస్తున్నాడని తెలుస్తుంది.

Advertisement

అదిరింది ప్రోగ్రామ్ అంత‌గా స‌క్సెస్ కాలేదు. ఎన్ని మార్పులు చేసినా కానీ అనుకున్నంతగా ఆక‌ట్టుకోవ‌డం లేదు. అక్క‌డి క‌మెడియ‌న్స్ ప‌రిస్థితి దారం తెగిన గాలిప‌టంలా మారింది. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు చూపించిన దారిలో జ‌బ‌ర్ద‌స్త్ మానేసి చంద్ర వెళ్లిపోయాడు. జ‌బ‌ర్ద‌స్త్ షో చ‌మ్మ‌క్ చంద్ర మానేశాడు అని తెలిసిన త‌రువాత అత‌ని స్కిట్స్ అభిమానించే వాళ్లు కూడా షాక్ అయ్యారు. ఇక‌పై ఫ్యామిలీ స్కిట్స్ ఉండ‌వా.. అయ్య‌య్యో చంద్ర అన‌వ‌స‌రంగా రిస్క్ తీసుకున్నాడు అంటూ జాలీ కూడా చూపించారు.

 మెగా బ్రదర్ చూపించిన దారిలోనే చంద్ర కూడా వెళ్లిపోయాడు. జబర్దస్త్ షో చమ్మక్ చంద్ర మానేసాడని తెలిసిన తర్వాత అతడి స్కిట్స్ అభిమానించే వాళ్లు కూడా షాక్ అయ్యారు. ఇకపై ఆ ఫ్యామిలీ స్కిట్స్ ఉండవా.. అయ్యయ్యో చంద్ర అనవసరంగా రిస్క్ తీసుకున్నాడు అంటూ అతడిపై జాలి కూడా చూపించారు. 

Advertisement

చంద్ర మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్ షోకు వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. స‌త్తిపండు టీమ్ వచ్చినా కూడా వాళ్లు అయితే చంద్ర‌ను బీట్ చేయ‌లేక‌పోతున్నారు. ఈ టీమ్‌ను తీసేసారు మ‌ల్లెమాల‌. ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌లో అయితే చంద్ర లేని లోటు క్లియ‌ర్‌గా క‌నిపిస్తోంది. న‌మ్ముకున్న నాగ‌బాబుకు వెన్నుపోటు పొడిచాడేమో అంటున్నారు నెటిజ‌న్లు.

 దాంతో ఇప్పుడు మళ్లీ ఆయనే వస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. సత్తిపండు టీం వచ్చినా కూడా వాళ్లు అయితే చంద్రను బీట్ చేయలేకపోతున్నారు. అందుకే ఈ టీమ్‌ను కూడా తీసేసారు మల్లెమాల టీమ్. ఇప్పటికీ చంద్ర లేని లోటు ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో అలాగే కనిపిస్తుంది. దాంతో నమ్ముకున్న నాగబాబుకు వెన్నుపోటు పొడిచాడేమో అంటున్నారు నెటిజన్లు.

నాగబాబుతో పాటు చంద్ర‌, ఆర్పీ కూడా అదిరింది షో నుంచి బ‌య‌టికొచ్చారు. ఆర్పీ ద‌ర్శ‌కునిగా మారిపోయాడు. ఇప్పుడు చంద్ర మ‌ళ్లీ బ్యాక్ అవ్వాల‌ని చూస్తూ ఉన్నారు. ఈ మ‌ధ్యే చంటి

 జబర్దస్త్ షోను డైరెక్ట్ చేసిన నితిన్ భరత్ అక్కడ కూడా చేస్తున్నారు. కానీ ఎంత చేసినా కూడా ఈ షో మాత్రం అనుకున్న టిఆర్పీ తీసుకురాలేదు. దాంతో ఏం చేయాలో తెలియక ఏకంగా దుకాణం క్లోజ్ చేసారు.  దాంతో చమ్మక్ చంద్ర జబర్దస్త్‌కు రావాలని చూస్తున్నా కూడా అక్కడ మాత్రం ఆయనకు నో ఎంట్రీ బోర్డ్ పెట్టినట్లు తెలుస్తుంది.

ళ్లు కూడా మానేసారు. జ‌బ‌ర్ద‌స్త్ షోను డైరెక్ట్ చేసిన నితిన్ భ‌ర‌త్ అక్క‌డ కూడా చేస్తున్నారు. కానీ ఎంత చేసినా కూడా ఈ షో మాత్రం అనుకున్న టీఆర్పీ తీసుకురాలేదు. ఏమి చేయాలో తెలియ‌క దుకాణం క్లోజ్ చేశారు. చ‌మ్మ‌క్ చంద్ర జ‌బ‌ర్ద‌స్త్‌కు రావాల‌ని చూస్తున్నా.. అక్క‌డ మాత్రం ఆయ‌న‌కు నో ఎంట్రీ బోర్డు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. చూడాలి మ‌రీ చంద్ర రీ ఎంట్రీ ఇస్తాడా..? లేదా అనేది.

Also Read: Today Horoscope Telugu : ఈ రోజు రాశి ఫలాలు ఆ రాశుల వారికి శుభ‌వార్త‌.. 11.01.2022

Visitors Are Also Reading