బిగ్ బాస్ అనేది ప్రస్తుతం దేశం మొత్తం అన్ని ప్రధాన భాషల్లో నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో వివిధ రకాల క్యాటగిరీస్ కు చెందిన వారు ఉంటారు. ఇందులోకి వస్తే తమంకు బయట సినిమాలో.. మిగితా ఫీల్డ్స్ లో అవకాశాలు వస్తాయి అనే ఆశతో ఉంటారు అందరూ. ఇక ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ సిక్స్ అనేది నడుస్తుంది.
Advertisement
అయితే ఇందులోకి వెళ్లిన వారిలో జబర్దస్త్ వల్ల పేరు అనేది బాగా సంపాదించిన చలాకి చంటి కూడా ఉన్నారు. కానీ ఈయన తాజాగా ఐదో వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో చంటి ఎంత.. సంపాదించారు.. ఆయన రెమ్యునరేషన్ అనేది ఎంత అనే చర్చ జోరుగా జరుగుతుంది.
Advertisement
చలాకి చంటికి.. బిగ్ బాస్ లోకి వెళ్ళాక ముందే బాగా పేరు అనేది ఉంది. అలాగే జబర్దస్త్ లో సినిమాల్లో కూడా చేస్తూ అందరిని నవ్వించేవారు. ఇక ఇంత పేరు అనేది ఉండటం వల్లే.. చంటి ఒక్కో వారానికి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో 2 లక్షల ఒప్పందం అనేది చేసుకున్నాడు అని తెలుస్తుంది. ఈ లెక్కన ఈయన 5 వారలో లోపల ఉన్నారు కాబట్టి.. మొత్తం 10 లక్షలు అనేవి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో చలాకి చంటి సంపాదించారు అని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :