Home » భార్యలతో విడాకులు తీసుకోవడానికి భారీగా డబ్బులు ఇచ్చుకున్న సెలెబ్రెటీలు !

భార్యలతో విడాకులు తీసుకోవడానికి భారీగా డబ్బులు ఇచ్చుకున్న సెలెబ్రెటీలు !

by Sravya
Ad

చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. అలా విడాకులు తీసుకుని వీడైపోయిన జంటల వివరాలను చూద్దాం.

ప్రభుదేవా రమాలత:

Advertisement

కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ అయిన ప్రభుదేవా తన భార్య రమాలతకి 2011లో విడాకులు ఇచ్చారు. 2009లో నయనతారతో అఫైర్ పెట్టుకున్నారు ప్రభుదేవా. విడాకులు వ్యవహారంలో 25 కోట్ల విలువ చేస్తే ఆస్తులు, ఖరీదైన కార్లు, కొంత డబ్బు రమాలత భరణంగా తీసుకున్నారు.

హృతిక్ రోషన్ సుజానే ఖాన్:

2000లో హృతిక్ రోషన్ సుజానే ఖాన్ ని పెళ్లి చేసుకున్నారు 2014లో వీళ్ళు విడిపోయారు హృతిక్ రోషన్ హీరోయిన్ తో అక్రమ సంబంధాలను పెట్టుకున్నారని అందుకే విడాకులు కోరింది తన భార్య. 400 కోట్లని భరణంగా ఆమె అడిగిందట.

అమీర్ ఖాన్ రీనా దత్త:

1986లో అమీర్ ఖాన్ రీనా ని పెళ్లి చేసుకున్నారు 2000లో వీళ్ళు విడిపోయారు ఇద్దరు పిల్లలు వీళ్ళకి ఉన్నారు 10 కోట్ల వరకు భరణంగా తీసుకున్నారు.

సంజయ్ దత్ రియా:

Advertisement

1996లో మొదటి భార్య చనిపోయాక 1998లో ఒరియా పెళ్ళయిని సంజయ్ దత్ పెళ్లి చేసుకున్నారు. 2008లో వీళ్ళు విడిపోయారు 8 కోట్ల రూపాయలని భరణంగా ఇచ్చారు.

కరిష్మా కపూర్ సంజయ్ కపూర్:

2003లో కరిష్మా కపూర్ ని సంజయ్ కపూర్ పెళ్లి చేసుకున్నారు 2016 లో వీళ్ళిద్దరూ మ్యూచువల్ కన్సల్ట్ విడాకులు తీసుకున్నారు. 2002లో అభిషేక్ బచ్చన్ తో ఈమె ఎంగేజ్మెంట్ చేసుకున్నారు పెళ్లి మాత్రం జరగలేదు.

సైఫ్ అలీ ఖాన్ అమృత సింగ్:

1991లో అమృత సింగ్ సైఫ్ అలీ ఖాన్ పెళ్లి చేసుకున్నారు. సారా అలీ ఖాన్ ఇబ్రహీం అని ఇద్దరు పిల్లలు పుట్టారు. 2004లో విడాకులు తీసుకున్నారు.

ఆదిత్య చోప్రా పాయల్ ఖన్నా:

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా పాయల్ ఖన్నాని 2000లో పెళ్లి చేసుకున్నారు 2009లో విడాకులు తీసుకున్నారు భారీగానే భరణాన్ని చెల్లించారట.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading