Telugu News » 2021లో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన స్టార్స్

2021లో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన స్టార్స్

by Bunty

2021 ముగింపు దశకు చేరుకుంది. అయితే ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా సెలబ్రిటీల ఇళ్లలో పెళ్లి బాజాలు మోగాయి.  పాపులర్ సింగర్ సునీత ఈ ఏడాది జనవరి 9న రెండో వివాహం చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన పెద్ద బిజినెస్ మేన్ మ్యాగ్నెట్ రామ్ వీరపనేని పెళ్లి చేసుకుంది.

Ads

Viral Photos: Singer Sunitha Upadrasta ties the knot with Ram Veerapaneni

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నవంబర్ 21 న తన స్నేహితురాలు లోహిత రెడ్డిని వివాహం చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు.

Hero Kartikeya Weds Girlfriend Lohitha

ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ యామి గౌతమ్, ఆదిత్య దర్ ను ఈ ఏడాదిలోనే ఏడు అడుగులు వేసి ఒకటయ్యారు.

Yami Gautam's wedding planner reveals details of ceremonies, says he made  arrangements on one-day notice | Bollywood - Hindustan Times

స్టార్ హీరో వరుణ్ ధావన్ తన ప్రేయసి నటాషా దళాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

The Varun Dhawan-Natasha Dalal wedding: Everything we know so far |  Entertainment News,The Indian Express

టాలీవుడ్ యంగ్ బ్యూటీ ప్రణీత సుభాష్ ఈ ఏడాది 31న ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజ్ చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకుంది.

Pranitha Subhash And Nitin Raju Wedding News: Actress Pranitha Subhash gets  married to Nitin Raju in Bengaluru

ఇక తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ కత్రినా కైఫ్ తన ప్రియుడికి కౌషల్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వాళ్ళ పెళ్ళికి కొన్ని నెలల ముందు నుంచి బాలీవుడ్ లో సందడి నెలకొంది. అయితే మూడు ముళ్లు పడే వరకు కూడా విక్కీ, కత్రినా అసలు విషయాన్నీ వెల్లడించలేదు.

Katrina Kaif and Vicky Kaushal Marriage PICS LIVE Updates: Don't miss  Bride's EXPENSIVE wedding ring | PINKVILLA

గత ఏడాది కూడా చాలా మంది ప్రముఖులు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. అందులో రానా, నిఖిల్ సిద్ధార్థ్ వంటి వారు కూడా ఉన్నారు. ఇక ఈ ఏడాది సామ్, చై తమ విడాకుల విషయంతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.


You may also like