ప్రస్తుతం టెక్నాలజీ రోజుకు విపరీతంగా పెరుగుతుంది. ఎక్కడో ఒక చోట కూర్చుని మన ముందే ప్రపంచాన్ని కంట్రోల్ చేయగల శక్తిని సంపాదించాడు. సౌరకుటుంబం ఆవల ఏముందో తెలుసుకుంటున్నాడు. తనలాంటి మనుషులు ఏమైనా గ్రహంలో ఉన్నారేమో అని శోదిస్తున్నాడు. అదేవిదంగా తన సుఖ, సంతోషాల కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రయత్నాలు చేస్తున్నా చావును ఎందుకు జయించలేకపోతున్నామని మదనపడుతున్నారు. మరణాన్ని జయిస్తే ఎలా ఉంటుందనే ప్రయత్నాలు ఆరంభించాడు.
ఇక ఇన్స్యూరెన్స్ పాలసీని రెన్యూవల్ చేయంచుకున్నట్టుగా జీవిత కాల పరిమితి పూర్తయిన తరువాత వాహనాలకు గ్రీన్‌టాక్స్ కట్టి లైఫ్ పొడిగించుకున్నట్టుగా మనిషి తన జీవితాన్ని రెన్యువల్ చేసుకోగలడా..? జీవిత కాలాన్ని తనకు కావాల్సినవిదంగా పెంచుకోగలడా తిరిగి బ్రతికించగలమనే మూఢనమ్మకాలతో కన్న బిడ్డలను సైతం చంపుకున్న తల్లిదండ్రుల గురించి కొంతకాలం కిందట విన్నాం. కానీ చాలా వరకు బాబాలు స్వాములు మరణించిన వారిని బ్రతికించిన వారనే ప్రచారాన్ని మనం వింటుంటాం.
Advertisement
Advertisement
అయితే జీవరాశుల యొక్క పుట్టుకకు కారనమైన పంచబూతాల గుట్టుమట్టును తెలుసుకునే స్థాయికి చేరుకుంటున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేకోవలో గ్రహాంతర వాసుల కోసం అనేక సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇవి అన్ని ఒక ఎత్తయితే చనిపోయిన మనిషిని బ్రతికించగలం అంటున్నారు కొందరూ సైంటిస్టులు. అసలు ఈ స్తాయికి మనిసి యొక్క మేథస్సు పెరిగిందా.. నిజాన్ని శవాన్ని బ్రతికించగల టెక్నాలజీ తయారైందా.. జబ్బులు, చావులు, వృద్దాప్యం వంటి సమస్యలు ప్రపంచాన్ని చూడగలమా.. చూడగలమనే శాస్త్రవేత్తలు సైతం పేర్కొంటున్నారు.
Also Read :
హీరోయిన్ పూజాహెగ్దే రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!