నాగ చైతన్య హీరోగా తాజాగా విడుదలైన సినిమా థాంక్యూ. అయితే దిల్ రాజ్ ప్రొడక్షన్ లో తాజాగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మారిపోయింది. ఈ నెల 22న అంటే సరిగ్గా వరం రోజుల కింద విడుదలైన ఈ సినిమా అనేది జనాలను అస్సలే ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా కథ అనేది జనాలకు రవితేజ సినిమా అయిన నా ఆటోగ్రాఫ్ ను గుర్తుకు చేసింది. అందుకే విడుదలైన రోజు మొదటి షోకె ఫ్యాన్ ప్లాప్ టాక్ ను ఇచ్చేసారు. అయితే ఇప్పుడు సినిమా రేంజ్ అనేది మరింత పడిపోయింది అనేలా ఓ పని అనేది జరిగింది.
Advertisement
అయితే మాములుగా నాగ చైతన్య ఈ సినిమా ముందు వరుస హిట్స్ ఇచ్చారు. అలాగే దిల్ రాజు నిర్మాణంలో మన దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై కణాలు బాగా ఆశలు పెట్టుకున్నారు. కానీ అవి నిరాశలు అయ్యాయి. అందుకే ఈ సినిమా చూడటానికి జనాలు థియేటర్ కు వెళ్ళలేదు. ఆ కారణంగా తాజాగా ఈ సినిమా ఆడుతున్న ఓ థియేటర్ ముందు.. థాంక్యూ పోస్టర్ పై ”బై వన్ గెట్ వన్” అనే ఆప్యాయ ఇచ్చారు. అంటే ఈ సినిమా టికెట్ ఒక్కటి కొంటె మరొకటి ఉంచితం అని పెట్టారు. అయిన కూడా పునరాలు ముందుకు రావడం లేదు అని తెలుస్తుంది.
Advertisement
ఇక ఈ సినిమా అనేది డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా వెంటనే.. వీలైనంత తొందరగా దీనిని ఓటీటీలోకి పంపాలని దిల్ రాజు భావించారు. అలా పంపితే ఎక్కువ డబ్బులు వస్తాయి అనే ఆలోచన ఆయన చేసారు. ఈ క్రమంలోనే ఆయన అమెజాన్ ను ఫాట్ రిలీజ్ గురించి మాట్లాడగా ఆయనకు షాక్ అనేది తగ్గిలింది. ఈ డిజాస్టర్ సినిమాకు మేము అన్ని సినిమా ఫాస్ట్ రిలీజ్ కు ఇచ్చిన విధంగా ఎక్కువ అమౌంట్ అనేది ఇవ్వము అని తెల్సీల్లీ చెప్పింది. అందువల్ల ఈ సినిమా భారీ నష్టాలూ అనేవి చవిచూస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు పెట్టినవాటిలో సగం కూడా రానట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :