Home » BRO : పవన్, సాయిధరమ్ తేజ్ సినిమా టైటిల్ ఇదే… ‘బ్రో’ » Page 3

BRO : పవన్, సాయిధరమ్ తేజ్ సినిమా టైటిల్ ఇదే… ‘బ్రో’

by Bunty
Ad

ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సహోదరుషకుడు సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా సినిమా ఒరిజినల్ గ్యాంగ్ స్టార్. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్రిబుల్ ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇక అటు తన మేనల్లుడు.. సాయిధరమ్ తేజ తో ఓ సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.

Advertisement

Advertisement

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన చిత్ర బృందం ఇప్పటివరకు టైటిల్ను మాత్రం అనౌన్స్ చేయలేదు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ అలాగే ఓ చిన్న వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాకు బ్రో అనే శీర్షికను ప్రకటించింది చిత్రం బృందం. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇక ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న వినోదయ సీతం అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను ఈనెల 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు.

Visitors Are Also Reading