Home » ఇదేందయ్యా ఇది పెళ్ళై గంట కూడా కాలేదు ! పీటల మీదే మొదలెట్టేసిందిగా ..!

ఇదేందయ్యా ఇది పెళ్ళై గంట కూడా కాలేదు ! పీటల మీదే మొదలెట్టేసిందిగా ..!

by Sravanthi
Ad

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మనకి ఫన్నీ ఫన్నీ వీడియోస్ కనబడుతుంటాయి కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో విచిత్రాలు కూడా కనబడుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు కూడా తరచూ మనం చూస్తూ ఉంటాం. కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి. వెరైటీగా ఉంటాయి. కొంతమంది పెళ్లిళ్లలో కావాలని ఏదోకటి చేస్తూ ఉంటారు. పబ్లిసిటీ కోసం కొంతమంది విచిత్రాలు చేస్తూ ఉంటారు. పెళ్లి లో కొంచెం ట్రెండీగా ఏదోకటి చేస్తారు.

Advertisement

ఇటీవల పెళ్లిలో కొంతమంది పీటల మీద ఫన్నీగా ప్రవర్తించిన ఘటనలు కూడా వార్తల్లో వచ్చాయి. కొన్నిసార్లు పెళ్లి పీటల మీద వధువు వరుడు ఫన్నీగా డాన్సులు వేయడం వంటివి కూడా చూస్తూ ఉంటాం. ఈ మధ్య కొంత మంది పెళ్లికి తాగి రావడం వంటివి కూడా చూసాము. ఇక్కడ చూసినట్లయితే పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. వరమాల కార్యక్రమం కూడా ముగిసింది. అతిథులు అందరూ వచ్చి విషెస్ చెప్పారు కొత్తజంట ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు.

Advertisement

Also read:

పెళ్లికి వచ్చిన అతిథులు డబ్బులు ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వధువు తనకి వచ్చిన డబ్బులు తీసుకుంది. ఆ తర్వాత వరుడు చేతిలో ఉన్న డబ్బుల్ని కూడా తీసేసుకుంది. వరుడు పరధ్యానంలో ఉన్నట్లు నటించడం లేదంటే నా భార్యనే కదా అని ఇచ్చేసాడో ఏ మాత్రం రియాక్ట్ అవలేదు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి అందరూ వధువు టాలెంట్ మామూలుగా లేదంటూ కామెంట్లు చూస్తున్నారు. మరి కొందరు పీతల మీద స్మార్ట్ పని మొదలు పెట్టేసింది అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోకి ఇలా రకరకాల కామెంట్లతో రెస్పాన్స్ వచ్చింది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading