Home » ఎన్ని కోట్లు ఉన్న ఆ ఒక్కటి లేదు.. కన్నీరు పెట్టుకున్న అలియాభట్..!!

ఎన్ని కోట్లు ఉన్న ఆ ఒక్కటి లేదు.. కన్నీరు పెట్టుకున్న అలియాభట్..!!

by Sravanthi
Ad

అలియా భట్.. ఇండియా మొత్తంలోఈ ముద్దుగుమ్మ అంటే తెలియని వారు ఉండరు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. ఏదో ఒక పోస్ట్ పెడుతూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్న అలియాభట్ వివాహమైన 2 నెలలకే మూడోనెల ప్రెగ్నెన్సీ అంటూ షాకింగ్ విషయం చెప్పింది..దీంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఇదంతా కామన్ అంటూ జనాలు కూడా భావించారు. అయితే ఈ సందర్భంలోనే పండంటి పాపకు జన్మనిచ్చింది.

Advertisement

ప్రస్తుతం అలియాభట్ తన మాతృత్వపు అనుభూతిని ఆస్వాదిస్తోంది. కానీ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. అవేంటయ్యా అంటే.. తన చిన్ననాటి జ్ఞాపకాలు, తనను అసంతృప్తికి గురి చేసినటువంటి అంశాలు వెల్లడించింది అలియా భట్. తను 17 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని.. ఆ సమయంలో తన బాడి హీరోయిన్ కు సెట్ అయ్యే విధంగా లేదని.. హీరోయిన్ అవ్వడం కోసం తన బాడీని కూడా కష్టపెట్టానని, బాడీ సెట్టింగ్ కోసం ఎన్నో బుక్స్ చదివానని, వ్యాయామం చేశానని చెప్పింది.

Advertisement

also read:అక్కినేని అభిమానులని షాక్ కి గురు చేస్తున్న నాగార్జున నిర్ణయం ! మీరు సమర్థిస్తారా ?

ఇప్పటికి కూడా నా బాడీ విషయంలో నేను హ్యాపీగా లేనని..నా బాడీ నాకే నచ్చదని చెప్పుకొచ్చింది..నా శరీరం కారణంగా నేను ఆనందంగా లేనని చెప్పడంతో ఆమె కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. కోట్ల రూపాయలు సంపాదించిన నేను నా బాడీ విషయంలో అస్సలు సంతోషంగా లేనంటూ కన్నీరు పెట్టుకుంది. ఈ విషయానికి స్పందించిన నేటిజన్స్ పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. బిడ్డకు జన్మనిచ్చిన అలియాభట్ బాడీ విషయంలో ఈ విధంగా బాధపడుతుంది అంటే అభిమానులకు వివిధ డౌట్లు వస్తున్నాయి.

also read:

Visitors Are Also Reading