Telugu News » Blog » కలెక్షన్స్ లో పోటీ పడుతున్న బింబిసార, సీతారామం, కార్తికేయ 2..!

కలెక్షన్స్ లో పోటీ పడుతున్న బింబిసార, సీతారామం, కార్తికేయ 2..!

by Manohar Reddy Mano
Ads

ఈ ఏడాది ఆరంభంలో టాలీవుడ్ సినిమాలు ఒక్క ఊపు ఊపాయి. కానీ గత రెండు మూడు నెలలో విడుదలైన అన్ని సినిమాలు ప్లాప్ అవుతూ వచ్చాయి. అలంటి సమయంలో ఒక్కేరోజు విడుదల అయిన బింబిసార మరియు సీతారామం అనే సినిమాలు మళ్ళీ భారీ వసూళ్లు సాధించి అందరికి ఊపిరి ఇచ్చాయి అనే చెప్పాలి. అయితే ఒక్కేసారి విడుదలైన కూడా రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకొనే పోత పోటీగా వాసులు అనేది సాధించాయి.

Advertisement

ఇక ఈ రెండు సినిమాల ఊపు అనేది తగ్గకముందే తాజాగా వచ్చిన కార్తికేయ 2 కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన మొదటి నాలుగు రోజులోనే 35 కోట్లు అనేది వసూల్ చేసింది. ఇక అంతముందే విడుదలైన సీతారామం సినిమా 50 కోట్ల కలెక్షన్స్ అనేది సాధించింది. ఇక బిమ్బిసార కూడా ఈ వీకెండ్ పూర్తి అయ్యే సమయానికి 50 కోట్లు సాధిస్తుంది అని తెలుస్తుంది.

Advertisement

కానీ కార్తికేయ 2 సినిమా మాత్రం 70 కోట్ల వరకు వసూల్ చేస్తుంది అని సమాచారం. అందుకు కారణం హిందీలో ఈ సినిమాకు రోజు రోజుకు ప్రజాధారణ పెరగడం.. థియేటర్స్ పెరగడం అనే చెప్పాలి. అలాగే ఈ సినిమాతో విడుదలైన మిగిలిన ఇది సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడం కూడా కార్తికేయ 2 సినిమా ప్లేస్ అయ్యింది. అందుకే ఈ వీకెండ్ లో కార్తికేయ 2 భారీ కలెక్షన్స్ ను ఖాతాలో వేసుకొని సీతారామంను కూడా దాటేస్తుంది అని అంటున్నారు.

Advertisement

ఇవి కూడా చదవండి :

కోహ్లీ ఓ భిన్నమైన కెప్టెన్… అతను..?

చాహల్, ధనశ్రీ వార్తలో వరుస ట్విస్టులు..!