సరికొత్తగా బిగ్ బాస్ సెవెన్ అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తోంది. బిగ్ బాస్ తెలుగు సెవెన్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. హౌస్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు ఐదు వారాల నుండి చూసుకున్నట్లయితే ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మిగిలింది. ఈ ఆరో వారం నామినేషన్స్ లో శోభా శెట్టి, యావర్, అశ్విని, అమర్ దీప్, పూజ, పావని, తేజ అయితే ఉన్నారు.
Advertisement
Advertisement
వీళ్ళలో ప్రిన్స్ కి ఎక్కువ ఓట్లు పడడంతో టాప్ లో ఉన్నారు. తర్వాత అమర్, టేస్టీ తేజ ఉన్నారు. చివరగా పూజ మూర్తి, శోభ శెట్టి ఉన్నారు. డేంజర్ జోన్లో వీళ్ళిద్దరూ ప్రస్తుతం ఉన్నారు. శోభ శెట్టి కి అతి తక్కువ ఓటింగ్ ఉండడంతో ఈ వారం ఆమె ఇంటి నుండి వెళ్లిపోయే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ సీజన్ అంతా ఉల్టా పూల్టా గా వుంది పైగా మొదటి నుండి కూడా అలానే ఉంటోంది. మరి ఈ వారం శోభా ఎలిమినేట్ అవుతుందో లేదో చూడాలి.
Also read:
- చాణక్య నీతి: వీళ్ళని అస్సలు దగ్గరకి రానివ్వద్దు.. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..!
- Samantha : ఆస్పత్రి పాలైన సమంత… ఆందోళనలో ఫ్యాన్స్ ?
- పుట్టిన 72 రోజులకే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు.. అదేలా సాధ్యమంటే..?