Home » రైతు బిడ్డ అని చెప్పుకునే పల్లవి ప్రశాంత్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లు తెలుసా..?

రైతు బిడ్డ అని చెప్పుకునే పల్లవి ప్రశాంత్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లు తెలుసా..?

by Mounika
Ad

పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులకు అంతగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.   బిగ్ బాస్ షో అభిమానులకు రైతు బిడ్డ అనగానే పల్లవి ప్రశాంత్  పేరు టక్కున గుర్తుకు వస్తుంది. అంతేకాకుండా పల్లవి ప్రశాంత్ కు సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రైతుబిడ్డగా తనను తాను పరిచయం చేసుకునే పల్లవి ప్రశాంత్ కి సంబంధించి కొన్ని విషయాలలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.  కేవలం నిన్న మొన్నటి వరకు  యూట్యూబ్ ద్వారా కొంతమందికే తెలిసిన పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాలకి  సుపరిచితుడుగా మారాడు.

Advertisement

ఇక బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన  పల్లవి ప్రశాంత్ షో విషయంలో తన గేమ్ ప్లాన్ ను మార్చేశాడు. బిగ్ బాస్ షో సీజన్ 7 విజేతగా నిలిచే అవకాశాలు పల్లవి ప్రశాంత్ కు ఎక్కువగానే ఉన్నాయి. కానీ అదే సమయంలో పల్లవి ప్రశాంత్ పై నెగిటివిటీ పెరుగుతోంది. పల్లవి ప్రశాంత్ కు అఖిల్ సార్థక్ తో పాటు మరి కొందరు సెలబ్రిటీల సపోర్ట్ దక్కుతోంది. బిగ్బాస్ షో లో  పల్లవి ప్రశాంత్ ఆట తీరును   కొంతమంది క్రిటిక్స్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ కి జబర్దస్త్ మహీధర్, నా అన్వేషణ అన్వేష్ నుంచి వ్యతిరేకత ఎదురవుతుందిTead

Advertisement

 ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ కి  సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది.  పల్లవి ప్రశాంత్ కు భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ కు ఖరీదైన ఇల్లు, లగ్జరీ కారుతో పాటు  26 ఎకరాల పొలం కూడా ఉందని తెలుస్తోంది. ఇవే కాకుండా సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా కళ్లు చెదిరే రేంజ్ లో పల్లవి ప్రశాంత్ సంపాదిస్తున్నారని సమాచారం వెలువడుతుంది. ఈ రేంజ్ లో పల్లవి ప్రశాంత్ కి ఆస్తులు ఉన్నాయని తెలియడంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read :

అట్లీ అల్లు అర్జున్ మూవీ ఫిక్స్.. అనిరుధ్‌‌ ఏ మ్యూజిక్.. బన్నీ ట్వీట్..!

రంభ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే.. ఆస్తులు పోయాయి.. భర్త తో విడిపోయే వరకు..!

బాలయ్యతో ఉన్న ఈ కుర్రాడుని గుర్తు పట్టారా..? ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

Visitors Are Also Reading