Home » Bigboss telugu6: టీ షర్ట్ లోపల చెయ్యి పెట్టి గెలికిన నో ప్రాబ్లం అంటూ.. రచ్చ చేస్తున్న గలాటా గీతూ..!!

Bigboss telugu6: టీ షర్ట్ లోపల చెయ్యి పెట్టి గెలికిన నో ప్రాబ్లం అంటూ.. రచ్చ చేస్తున్న గలాటా గీతూ..!!

by Sravanthi
Ad

ఇప్పటికే బిగ్బాస్ సీజన్ 6 స్టార్ట్ అయి వారం రోజులు దగ్గరకు వచ్చింది.. ఉన్న కంటెస్టెంట్ అందరూ ఎవరికి వారే వారి ఫర్ఫార్మెన్స్ చూపించుకుంటూ రచ్చ చేస్తున్నారు.. మూడు గొడవలు, ఆరు తిట్లు, 8 అలకలు అన్న విధంగా షో సాగుతోంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ గెలిచి కెప్టెనుగా బాలాదిత్య మొదటిసారి ఫినోలెక్స్ వారి సింహాసనంపై కూర్చోబెట్టి బాధ్యతలను అప్పగించారు. బాలాదిత్య కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇప్పటివరకు బిగ్బాస్ లో లేని విధంగా కొత్త రూల్స్ ను తీసుకువచ్చారు. అది ఏంటయ్య అంటే బిగ్ బాస్ లో ఎవరు ఎవరిపై కూడా దురుసుగా మాట్లాడకూడదు, మిస్ బిహేవియర్ చేయకూడదని ఆర్డర్ పాస్ చేశారు. కానీ ఇలాంటి రూల్స్ బిగ్బాస్ పనిచేయవు కానీ ఆయన కొంత మార్పు కోసం ప్రయత్నం చేశారని చెప్పవచ్చు..

Advertisement

also read:‘ఏ మాయ చేసావే’ సినిమా స్టోరీ విన్న మహేష్ మొదటి రియాక్షన్ ఏంటంటే ? సమంత కి అవకాశం అలా వచ్చిందా ?

Advertisement

అయితే కెప్టెన్సీ పోటీ జరిగే ముందు గీతూ పోటీలో పాల్గొంది.. ఈ పోటీల్లో కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు.. నెంబర్ ప్లేట్స్ ని తన టీ షర్ట్ లోపల పెట్టేసుకుంది. వేరే వాళ్ళ నెంబర్స్ ని టీ షర్టు లోపలకి పెట్టేసుకొని ఇది నా గేమ్ స్టాటజి అని చెప్పింది. ఇక గీతూ టీంలో ఉన్నటువంటి ఆరోహి.. ఆమె చేసిన తప్పును బయటపెట్టేసింది.. గీతూ కావాలనే వేరే వాళ్ల కీస్ తీసి పడేసిందని చెప్పేసింది. అప్పుడు గీతూ అది నా స్టాటజీ అంటూ మాట్లాడింది. నువ్వు టీ షర్ట్ లోపల వేసుకున్నావు వాటిని ఎలా తీయాలని రోహిత్ అడగడంతో ఇది గేమ్ నీకు కావాలి అనిపిస్తే తీసుకో.. గేమ్ అనేది చాలా జెన్యూన్ గా ఆడాతామా .. దొంగతనంగా ఆడతామా అనేది మన ఇష్టం.. నాకు ఇదే న్యాయం అనిపించింది.. పక్క వాళ్ళను ఎలాగైనా ఓడించాలనేదే నా ప్లాన్.. వారిని ఓడించడానికి ఏదైనా చేస్తానని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.. నువ్వు ఏదైనా చేస్తా అంటున్నావు కానీ ఆ బోర్డ్స్ టీ షర్ట్ లోపల పెట్టుకుంటే అబ్బాయిలు చెయ్యి పెట్టి తీస్తే ఏం చేస్తావ్ అని అడగగానే ..

“తీసుకొనియ్.. నో ప్రాబ్లం.. నాకు ఏమీ అనిపించదు.. లోపల చెయ్యి పెట్టి గెలికి మరీ తీసుకొని” అంటూ సమాధానమిచ్చింది గలాట గీత్.. దీంతో హౌస్లో ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.. నీకు దండం తల్లి అంటూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.. అయితే ఈ సంఘటనపై షో చూసిన జనాలు మాత్రం గీతూ స్టాటజీలో తప్పేమీ లేదు.. అలా చేయకూడదు అని రూలేమీ లేదు కదా అంటూ, సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా గలాటా గీతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

also read:సినిమాల్లో నటించి నా పరువు తీయకు అని మమ్ముట్టి ఎందుకు హెచ్చరించారు ? దుల్కర్ భార్య ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading