Home » ఈ 5 రాశుల వారు ఆగస్టు 7 వరకు జాగ్రత్త.. ఇందులో మీ రాశి ఉందో చూసుకోండి..!

ఈ 5 రాశుల వారు ఆగస్టు 7 వరకు జాగ్రత్త.. ఇందులో మీ రాశి ఉందో చూసుకోండి..!

by Sravanthi Pandrala Pandrala
Ad

మిధున రాశి లోకి శుక్రుడు ప్రవేశించ బోతున్నాడు కాబట్టి ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ రాశుల వారు ఎవరో ఓ సారి చూద్దాం.. జ్యోతిషశాస్త్రంలో శుక్రడు రాశుల మార్పులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఆగస్టు 7వ తేదీ వరకు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
కర్కాటక రాశి :
ఈ కర్కాటకరాశిలో శుక్రుడు సంచరించడం 12 వ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఈ ప్రయాణం కుటుంబ జీవితానికి శ్రేయస్కరం కాదు. ఈ సమయంలో వారి ఖర్చులు కూడా పెరుగుతాయి.

Advertisement

కన్యారాశి:
శుక్రుడు కన్యారాశిలో పదవ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు. ఈ సమయంలో మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ క్రమంలో శత్రువులనుండి కాస్త జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

వృశ్చిక రాశి :
శుక్రుడు వృశ్చిక రాశి లోని ఎనిమిదో ఇంట్లో ప్రవేశిస్తాడు. ప్రయాణాలు మీకు శుభప్రదంగా పరిగణించబడవు. వివాహ జీవితంలో మార్పులు ఖర్చులు పెరుగుతాయి.

ధనస్సు రాశి :
ఈ రాశి వారికి శుక్రుడు సప్తమ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు. మీ వివాహ జీవితంలో వివాదాలు ఏర్పడతాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కాస్త ఇబ్బందులు, ఉద్యోగాలు చేసేవారు సమస్యల్లో పడతారు.

మకర రాశి :
శుక్రుడు ఈ రాశి వారికి అరవ ఇంట్లో సంచరిస్తాడు. ఈ సమయంలో మీ ప్రేమ బంధం లో కాస్త ఉద్రిక్తత ఏర్పడుతుంది. ఈ టైంలో డబ్బు విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.

also

Visitors Are Also Reading