ప్రస్తుతం టెక్నాలజీ కాలం నడుస్తోంది. ఈ కాలంలో చాలామంది యువతి, యువకులు రకరకాల పనులు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు కానీ ఆరోగ్యంపై అసలు దృష్టి పెట్టడం లేదు. ముఖ్యంగా పని ఒత్తిడి వల్ల అనేక అనారోగ్య సమస్యలతో పాటు లైం*క పరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. దీనివల్ల పెళ్లి తర్వాత పిల్లలు పుట్టక మానసిక వేదనను అనుభవిస్తున్నారు. ఇలాంటి సమస్యలకు ప్రధాన కారణం కూడా కావచ్చు. మరి సమస్యలు మీలో ఉన్నాయో లేదో ఎలా గుర్తించవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం..
అలాంటి కోరికలు:
Advertisement
చాలామందికి చిన్న ఏజ్ లోనే లిబిడో స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. 40 నుంచి 50 ఏళ్లు దాటాక కాస్త కోరికలు తగ్గుతాయి. అయితే చాలామంది దీన్ని విస్మరిస్తూ ఉంటారు. కానీ ఇది వంద్యత్వానికి సాంకేతం కావచ్చు.
వంధ్యత్వ సమస్య:
Advertisement
ఇది చాలామంది బయటకు చెప్పుకోలేని సమస్య.ఈ సమస్య ఉన్నవారు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దీనికి సంబంధించిన లక్షణాలు ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. లేదంటే తండ్రయ్యే అవకాశాలు కోల్పోతారు.
బావప్రాప్తి :
చాలామంది జీవిత భాగస్వామిలతో రెగ్యులర్ రిలేషన్ లో ఉంటారు. కానీ వారికి భావప్రాప్తి సరిగా పొందకపోతే దాన్ని విస్మరించవద్దు. వెంటనే డాక్టర్ కు చూపించాలట.
మరికొన్ని ముఖ్య వార్తలు:
- అభిమానినే పెళ్లి చేసుకున్న నటీనటులు వీళ్లే..
- ఇతరుల చేతికి అస్సలు ఇవ్వకూడని వస్తువులు ఏంటో తెలుసా..?
- ‘అత్తారింటికి దారేది’ లోని ఈ సన్నివేశంలో వెనుక నిల్చున్న వ్యక్తి ఎవరో తెలుసా !