Home » రైల్వే ప్ర‌యాణికుల‌కు ఈ క్రెడిట్ కార్డుతో ప్ర‌యోజ‌నాలు ఎన్నో..?

రైల్వే ప్ర‌యాణికుల‌కు ఈ క్రెడిట్ కార్డుతో ప్ర‌యోజ‌నాలు ఎన్నో..?

by Anji
Ad

నిత్యం రైలులో ప్ర‌యాణం చేసే వారి కోసం ప్ర‌త్యేకంగా క్రెడిట్ కార్డు రూపొందించింది ఎస్‌బీఐ కార్డ్స్‌. ఈ కార్డుతో టికెట్ బుక్ చేస్తే ఎలాంటి లాభాలుంటాయో ఇప్పుడే తెలుసుకుందాం.

 2. అయితే తక్కువ యాన్యువల్ ఫీజ్‌తో రూపే ప్లాట్‌ఫామ్‌పై ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ కార్డ్ పొందొచ్చు. ఈ క్రెడిట్ కార్డును గతేడాది లాంఛ్ చేశాయి ఈ రెండు సంస్థలు. 2021 మార్చి 31 వరకు యాన్యువల్ ఫీజు లేకుండానే ఈ క్రెడిట్ కార్డ్‌ను ఆఫర్ చేశాయి. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే యాన్యువల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Advertisement

త‌రుచూ రైళ్ల‌లో ప్ర‌యాణం చేస్తుంటారా..? మీ ఉద్యోగంలో భాగంగా ఎక్కువ‌గా ట్రైన్ జ‌ర్నీ చేస్తుంటారా..? అయితే మీకు శుభ‌వార్త‌. రైల్వే ప్ర‌యాణికుల‌కు అద‌న‌పు బెనిఫిట్స్ అందించ‌డానికి ఐఆర్‌సీటీసీ, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాతో క‌లిసి ప్ర‌త్యేకంగా క్రెడిట్ కార్డు అందిస్తున్నాయి. ప్రీమియ‌ర్, ప్లాటిన‌మ్‌, రూపే వంటి పేర్ల‌తో ఈ క్రెడిట్ కార్డులు వేర్వేరుగా ఉన్నాయి. త‌క్కువ యాన్యువ‌ల్ ఫీజుల‌తో రూపే ప్లాట్‌ఫామ్ పై ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ కార్డు పొంద‌వ‌చ్చు. ఈ క్రెడిట్ కార్డును గ‌త ఏడాది లాంఛ్ చేసాయి ఈ రెండు సంస్థ‌లు.

 4. కార్డు తీసుకున్న 45 రోజుల్లో రూ.500 పైన సింగిల్ ట్రాన్సాక్షన్ చేస్తే 350 యాక్టివేషన్ బోనస్ రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఫ్యూయెల్, క్యాష్‌కు ఈ రివార్డ్ పాయింట్స్ వర్తించవు. ఇక రైల్వే ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో రైలు టికెట్లు బుక్ చేస్తే 10 శాతం వ్యాల్యూబ్యాక్ రివార్డ్ పాయింట్స్ రూపంలో లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Advertisement

ఐఆర్‌సీటీఎస్ క్రెడిట్ కార్డు రైల్వే ప్ర‌యాణికుల‌కు ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ కార్డు తీసుకోవాలంటే రూ.500+ ట్యాక్సెస్ క‌లిపి యాన్యువ‌ల్ ఫీజు చెల్లించాలి. ప్ర‌తీ ఏడాది రెన్యువ‌ల్ ఫీజు రూ.300 చెల్లించాలి. ప్రీమియ‌ర్ ప్లాటిన‌మ్ కార్డుల‌తో పోలిస్తే  రూపే క్రెడిట్ కార్డు ఛార్జీలు త‌క్కువ‌. ఈ కార్డు పొందిన వారికి వెల్‌క‌మ్ గిఫ్ట్ కూడా ల‌భిస్తుంది. కార్డు తీసుకున్న 45 రోజుల్లో రూ.500 పైన సింగ‌గిల్ ట్రాన్స‌క్ష‌న్ చేస్తే 350 యాక్టివేష‌న్ బోన‌స్ రివార్డు పాయింట్లు ల‌భిస్తాయి. ప్యూయెల్‌, క్యాష్‌కు ఈ రివార్డు పాయింట్లు వ‌ర్తించ‌వు. ఇక రైల్వే ప్ర‌యాణికులు ఐఆర్‌టీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉప‌యోగించి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌తో రైలు టికెట్లు బుక్ చేస్తే 10 శాతం వ్యాల్యూబ్యాక్ రివార్డు పాయింట్ల  రూపంలో ల‌భిస్తాయి.

 6. ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ బోహోల్డర్లు 18 ఏళ్లు దాటిన కుటుంబ సభ్యుల పేరు మీద యాడ్ ఆన్ కార్డ్ తీసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకున్న రైల్వే ప్రయాణికులకు రైల్వే లాంజ్ ప్రోగ్రామ్ కూడా వర్తిస్తుంది. రైల్వే లాంజ్‌లో ఏడాదిలో నాలుగు సార్లు కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది. ప్రతీ మూడు నెలలకు ఒకసారి మాత్రమే ఈ యాక్సెస్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

ఫ‌స్ట్ ఏసీ, సెక‌కండ్ ఏసీ, థ‌ర్డ్ ఏసీ, చైర్ కారు టికెట్ల‌కు వ్యాల్యూబ్యాక్ వ‌ర్తిస్తుంది. రైలు టికెట్ బుకింగ్స్ పై ఒక శాతం ట్రాన్సాక్ష‌న్ ఛార్జీల మిన‌హాయింపు ల‌భిస్తుంది. దీంతో పాటు ప్ర‌తీ రూ.125 ఖ‌ర్చు చేస్తే రూ.1 విలువైన రివార్డు పాయింట్ ల‌భిస్తుంది. ఇక పెట్రోల్ పంపుల్లో ఒక శాతం ప్యూయెల్ ఛార్జీల మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ఐఆర్‌సీటీఈసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు బో హోల్డ‌ర్లు 18 ఏళ్లుదాటిన కుటుంబ స‌భ్యుల పేరు మీద యాడ్ ఆన్ కార్డు తీసుకోవ‌చ్చు. ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు తీసుకున్న రైల్వే ప్ర‌యాణికులకు రైల్వే లాంజ్ ప్రోగ్రామ్ కూడా వ‌ర్తిస్తుంది. రైల్వే లాంజ్‌లో ఏడాదిలో నాలుగు సార్లు కాంప్లిమెంట‌రీ యాక్సెస్ ల‌భిస్తుంది. ప్ర‌తీ మూడు నెల‌ల‌కు ఒక‌సారి మాత్ర‌మే ఈ యాక్సెస్ పొంద‌వ‌చ్చు. దేశ‌వ్యాప్తంగా ఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉన్న 43 వేల‌కు పైగా ఏటీఎంల‌తో పాటు 190 దేశాల్లో 20ల‌క్ష‌ల‌కు పైగా ఏటీఎంల‌లో డ‌బ్బులు డ్రా చేయ‌వ‌చ్చు. అయితే ముఖ్యంగా క్రెడిట్ కార్డుతో డ‌బ్బులు డ్రా చేస్తే వ‌డ్డీ చెల్లించాల‌నే విష‌యం గుర్తుంచుకోవాలి. సాధార‌ణంగా ప‌ర్స‌న‌ల్ వ‌డ్డీ రేట్ల క‌న్నా ఈ వ‌డ్డీ చాలా ఎక్కువ‌గా ఉంటుంది.

Visitors Are Also Reading