దానిమ్మ తొక్కలతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. మీరు మీ అందాన్ని రెట్టింపు చేసుకోవాలంటే.. దానిమ్మ తొక్కల్ని ఈ విధంగా ఉపయోగించండి. దానిమ్మ తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి, అందానికి ఎంతగానో ఉపయోగపడతాయి. దానిమ్మ తొక్కల్ని పొడి కింద చేసుకుని నీళ్లలో కలిపి తీసుకోవడం వలన ఆ గుండె జబ్బు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఈ తొక్కల్ని పొడి కింద చేసుకుని పొడిని ముఖానికి, చేతులకి, కాళ్ళకి రాసుకోవచ్చు.
Advertisement
Advertisement
ఈ దానిమ్మ తొక్కల పొడిని మీరు రాసుకోవడం వలన సూర్యకిరణాల నుండి రక్షణ కూడా ఉంటుంది. దానిమ్మ తొక్క పొడి ని నీళ్ళల్లో కలిపి తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. దానిమ్మ తొక్కల్ని కనుక నీటిలో మరిగించి ఆ నీళ్లను తాగినట్లయితే గొంతు నొప్పి బాగా తగ్గిపోతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా చేరాలంటే, ఈ దానిమ్మ తొక్కలు ని కడిగేసి, ఆ రసాన్ని తీసుకోండి. ఒక కప్పు నీళ్లలో కొంచెం నిమ్మరసం కొంచెం దానిమ్మ తొక్కల పొడి వేసి తాగితే కూడా మంచిదే.
Also read:
- చాణక్య నీతి: ఎప్పటికీ వీటిని రహస్యంగానే ఉంచండి.. లేదంటే చాలా ప్రమాదం..!
- పిల్లలకి ఈ ఆహారపదార్దాలని అస్సలు పెట్టకూడదు.. జాగ్రత్తగా చూసుకోండి..!
- గుమ్మడి గింజలతో ఒత్తైన జుట్టు… ఇలా చేస్తే చాలు.. అస్సలు జుట్టే రాలదు..!