అరటి పువ్వుకి ఇంత శక్తి ఉందని చాలామందికి తెలియదు. అరటి పండులానే అరటి పువ్వు లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అరటి పువ్వు ని తీసుకోవడం వలన అనేక లాభాలని పొందడానికి అవుతుంది. పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలని అందించే ఔషధంలా అరటి పువ్వు పనిచేస్తుంది. అరటి పువ్వులో అధిక పొటాషియం షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచగలదు. అరటి పువ్వు ని తీసుకుంటే మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చు.
Advertisement
Advertisement
అరటి పువ్వుని తీసుకోవడం వలన నాడీ వ్యవస్థని సక్రమంగా పనిచేసేటట్టు మార్చుకోవచ్చు. అరటి పువ్వుతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు కూడా బాగా తగ్గుతాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అరటి పువ్వు తగ్గిస్తుంది. రక్తం శుద్ధి అవ్వడానికి రోజు 100 మిల్లీగ్రాములు అరటిపువ్వు రసం ని తాగితే మంచిది. అరటి పువ్వుని తీసుకుంటే ఈ సమస్యలు తొలగిపోతాయని చాలామందికి తెలియదు. అరటి పువ్వు దొరికినప్పుడు తప్పక తీసుకుని ఈ సమస్యల నుండి బయటపడండి.
Also read:
- కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయా..? ఇలా సులభంగా తొలగించుకోండి..!
- షుగర్ తో బాధపడుతున్నారా..? వీటిని తీసుకుంటే.. కంట్రోల్ అవుతుంది…!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఎలాంటి ప్రయత్నం చేసినా విజయం పక్కా..!