Home » ముద్దు పెట్టేముందు ఇంత కథ నడుస్తుందా…?

ముద్దు పెట్టేముందు ఇంత కథ నడుస్తుందా…?

by Azhar
Ad

ఈ మధ్య కాలంలో మన సినిమాల్లో ముద్దు సీన్స్ అనేవి ఎక్కువ అయ్యాయి అనే విషయం తెల్సిందే. ఒక్కపుడు ఈ ముద్దు సీన్ అంటే వెంటనే వారు మధ్యలోకి చెట్టు వసీహ్ ఉగుతున్నట్లు చూపించేవారు. కానీ ఇప్పుడు మాత్రం నేరుగా ముద్దు అనేది పెట్టేస్తున్నారు. ఈ మధ్య ఈ ముద్దు సీన్స్ అనేవి లేకుండా సినిమాలే రావడం లేదు. సీనియర్ హీరోలు కూడా సినిమాలో ముద్దులు పెట్టేస్తున్నారు. అయితే మన తెలుగు సినిమాలో ఈ ముద్దు సీన్ లో ముద్దు అనే పెట్టేముందు పెద్ద కథే ఉంటుంది.

Advertisement

అయితే మాములుగా ఇలాంటి సీన్స్ లో చాలావరకు ఏదైనా బెలూన్ లేదా గ్లాస్ అనేది పెట్టి చేస్తారు. ఎడిటింగ్ లో వారు నిజంగా ముద్దు పెట్టుకున్నట్లు చూపిస్తారు. కానీ కొన్ని సినిమాల్లో మాత్రం రియాలిటీ అనేహి ఉండటానికి నిజంగానే ముద్దు అనేది పెట్టిస్తారు. అయితే ఇలాంటి నిజమైన ముద్దు అనేది పెట్టె ముందు హీరో, హీరోయిన్ ను కాసేపు మాట్లాడుకోవడానికి వదిలేస్తారట. అలా చేయడం వాళ్ళ ఆ సీన్ అనేది బాగా వస్తుంది అని అనుకుంటారు. అలాగే ఆ సీన్ జరిగే సమయంలో ఎక్కువ శామ్ డైరెక్టర్ ఒక్కడే అక్కడ ఉంటాడట.

Advertisement

ఆ సీన్ చేసేవారు మొహమాటపడకుండా ఉండటానికి అలా చేస్తారు అనే తెలుస్తుంది. అదే విధంగా కొన్ని సమయాల్లో హీరో, హీరోయిన్ కు ఈ సీన్ ముందు కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు అని తెలుస్తుంది. వాటిని వాడితే ఆ సీన్ లో వారికీ వచ్చే ఎమోషన్ అనేవి కంట్రోల్ ఉండటానికి అలా చేస్తారు అని తెలుస్తుంది. ఇక ఈ సీన్స్ చేసేటపుడు మాములుగా హీరోలు కొంత ఎంజాయ్ చేస్తారు అని తెలుస్తుంది. అలాగే ఇంకొంతమంది హీరోలు మాత్రం కావాలని అలాంటి సీన్స్ అనేవి సినిమాలో పెట్టాలని డైరెక్టర్స్ ను కోరుకుంటారు అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన భారత్..!

అభిమానులకు తన విషయంలో క్లారిటీ ఇచ్చిన రాహుల్..!

Visitors Are Also Reading