Home » కాఫీ పొడి తో అందం రెట్టింపు.. బ్యూటీ పార్లర్ ఖర్చు కూడా మిగులుతుంది..!

కాఫీ పొడి తో అందం రెట్టింపు.. బ్యూటీ పార్లర్ ఖర్చు కూడా మిగులుతుంది..!

by Sravya
Ad

కాఫీ పొడి తో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ప్రతీ ఒక్కరు కూడా మంచి స్కిన్ కూడా ట్రై చేస్తుంటారు. కాఫీ పొడితో డబ్బులు ని కూడా ఆదా చేసుకోవచ్చు బ్యూటీ పార్లర్ ఖర్చు తగ్గిపోతుంది. కాఫీ తో ఇప్పుడు అందమైన స్కిన్ ని పొందొచ్చు. అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. చాలామందికి సరైన నిద్ర లేకపోవడం వలన కంటిపై ఒత్తిడి పడడంతో కళ్ళ దగ్గర నల్లటి వలయాలు ఏర్పడతాయి. కళ్ళు ఉబ్బిపోతాయి.

Advertisement

Advertisement

కాఫీ ఐస్ క్యూబ్స్ తో ముఖాన్ని మర్దన చేయడం వలన బ్లడ్ సర్కిలేషన్ పెరుగుతుంది. చర్మ నిగారింపుని పెంచుకోవచ్చు. తాజా లుక్ ని కూడా పొందొచ్చు. ఒక బౌల్ తీసుకుని కొంచెం కొబ్బరి నూనె, కాఫీ పొడి బాగా వేసి మిక్స్ చేసి, కళ్ళ కింద అప్లై చేసి పది నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. మెరుగైన చర్మాన్ని పొందవచ్చు. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చర్మం చాలా బాగుంటుంది. కాఫీ పెడుతూ అందమైన కురులని కూడా సొంతం చేసుకోవచ్చు. అందుకే చాలామంది హెయిర్ ప్యాక్స్ లో కూడా కాఫీ పొడిని వాడుతూ ఉంటారు.

Also read:

Visitors Are Also Reading