Home » విరాట్ కు అదనపు బాధ్యతలు ఇవ్వనున్న బీసీసీఐ..?

విరాట్ కు అదనపు బాధ్యతలు ఇవ్వనున్న బీసీసీఐ..?

by Azhar
Ad

విరాట్ కోహ్లీ గత మూడేళ్ళుగా ఫామ్ లో లేకుండానే ఉన్నాడు. ఇక కెప్టెన్సీ అనేది వదులుకున్న తర్వాత అయితే ఇంకా పూర్తిగా పరుగులు చేయడం మానేసాడు విరాట్. వరుసగా అన్ని సిరీస్ లలో విఫలమవుతూ వస్తున్నాడు. అందుకే ఇప్పుడు విండీస్ అలాగే జింబాంబ్వే పర్యటన నుండి రెస్ట్ తీసుకొని ఆసియా కప్ కు ప్రిపేర్ అవుతున్నాడు కోహ్లీ. కానీ ఇదే సమయంలో విరాట్ కు అదనపు భాష్యాథలు ఇవ్వాలని బీసీసీఐ చూస్తుంది.

Advertisement

అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి అంధారికి తెలుసు. అయితే అతను బౌలింగ్ కూడా వేయగలడు. భారత జట్టు లోకి వచ్చిన మొదటి 5 ఏళ్ళలో విరాట్ బౌలింగ్ కూడా చేసేవాడు. కానీ ఆ తర్వాత మల్లి దానిని వదిలేసాడు. ఇదే క్రమంలో గత ఏడాది ప్రపంచ కప్ కు ముందు ఆసీస్ పై ప్రాక్టీస్ మ్యాచ్ లో కోహ్లీ బౌలింగ్ అనేది వేసాడు. కానీ టోర్నీలో మాత్రం వేయలేదు.

Advertisement

కానీ ఇప్పుడు ఆసియా కప్ అలాగే ప్రపంచ కప్ లో కోహ్లీతో బౌలింగ్ కూడా వేయించాలని బీసీసీఐతో పాటుగా కోచ్ రాహుల్ ద్రావిడ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అతనిని మొత్తం బిజీగా ఉంచితే ఈ పథ విషయాలు మరిచిపోయి బయట జరుగుహున వాటిని పట్టించుకోకుండా ఉంటాడని ద్రావిడ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అదే నిజం అయితే విరాట్ రెస్ట్ తర్వాత నేరుగా వచ్చే ఆసియా కప్ టోర్నీలో బౌలింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

అప్పుడు ధోని రోహిత్ ను.. ఇప్పుడు అతను సూర్యను..!

హైదరాబాద్ లో టీం ఇండియా మ్యాచ్ ఫిక్స్.. ఏ రోజు అంటే…?

Visitors Are Also Reading