Home » నా భర్తను అన్నా అని పిలిచేదానిని.. బర్రెలక్క షాకింగ్ కామెంట్స్..!

నా భర్తను అన్నా అని పిలిచేదానిని.. బర్రెలక్క షాకింగ్ కామెంట్స్..!

by Sravya
Ad

బర్రెలక్క పేరు సోషల్ మీడియాలో విపరీతంగా మారుమ్రోగిపోతూ ఉంటుంది మొన్నటి వరకు ఈమె పేరు సోషల్ మీడియాలో గట్టిగా వినపడింది. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈమె పేరు మారుమ్రోగిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయింది బర్రెలక్క. తక్కువ సమయంలోనే విపరీతమైన పాపులారిటీని తెచ్చుకుంది. ఎన్నికల సమయంలో అయితే ప్రతి ఒక్కరు ఆమెకి మద్దతుగా నిలిచారు కానీ ఊహించిన విధంగా ఎన్నికల్లో ఆమె ఓటమిపాలైంది.

Advertisement

శిరీష ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ముడి ముళ్ళ బంధంతో ఆమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు బంధువులు. అబ్బాయి వెంకటేష్ ని పెళ్లి చేసుకుంది పెద్దల సమక్షంలో గత నెల 28న ఘనంగా వేళ్ళ పెళ్లి జరిగింది. తాను పెళ్లి చేసుకున్న వెంకటేష్ గురించి బర్రెలక్క ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది బర్రెలక్క.

Also read:

Advertisement

barrelakka-pre-weddin-shoot

Also read:

మొదట్లో వెంకటేష్ అంటే అసలు నచ్చలేదు ఇంటర్ నుండి మాకు పరిచయం ఉంది ఇద్దరు కలిసి ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నామని.. నాకు వెంకటేష్ బంధువు అన్న విషయం అక్కడే తెలిసిందని,, కాలేజీ రోజుల్లో తాను జీన్స్ వంటివి వేసుకుని స్టైలిష్ గా ఉండే దానిని కానీ వెంకటేష్ వద్దు అని హెచ్చరించేవాడని బర్రెలక్క అన్నారు. గాజులు పూలు బొట్టు పెట్టుకుని తయారవ్వమని చెప్పేవాడని బర్రెలక్క చెప్పారు. వెంకటేష్ ని అన్నా అని పిలిచేదాన్ని ఇప్పుడు పెళ్లి అవ్వడంతో అలా పిలవట్లేదని బర్రెలక్క చెప్పింది ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading