Home » స‌మాధుల‌పై బార్‌కోడ్‌.. ఎక్క‌డంటే..?

స‌మాధుల‌పై బార్‌కోడ్‌.. ఎక్క‌డంటే..?

by Anji
Ad

ప్ర‌పంచంలో ఒక్క‌డో ఒక చోట వింతలు, విచిత్రాలు, విశేషాలు వంటివి జ‌రుగుతూనే ఉంటాయి. అందులో కొన్ని విష‌యాల గురించి తెలుసుకున్న‌ప్పుడు ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉంటుంది. ఇక సినిమాలో అయితే మ‌ర‌ణించ‌క‌ముందే స‌మాధి బుకింగ్ అనే ఓ కామెడి స‌న్నివేశం అంద‌రికీ గుర్తుంటుంది. ఆ సినిమాలో కామెడీనే.. కానీ రియ‌ల్ స‌మాధిలో మ‌నిషి పూడ్చిన త‌రువాత ఆ స‌మాధికి బార్ కోడ్ ఏర్పాటు చేస్తారు.


ఇక ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆ స‌మాధిలో ఏ వ్య‌క్తిని పూడ్చిపెట్టారో తెలుస్తుంది. అంతేకాదు పూడ్చిపెట్టిన వ్య‌క్తికి సంబంధించిన పూర్తి వివ‌రాలు కూడా తెలుస్తాయి. ఇదేమిటి విచిత్రంగా ఉంది ఎక్క‌డో అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? ఇది మ‌రెక్క‌డో కాదండోయ్ జ‌పాన్‌లో. అవును అండీ. జ‌పాన్‌, త‌రుచూ సునామీ బారిన ప‌డే ఈ దేశ‌మైన‌ప్ప‌టికీ ఆ దేశం టెక్నాల‌జీ విష‌యంలో రాణిస్తుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల‌లో జ‌పాన్ ఎప్పుడో చేరిపోయింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

Advertisement

జ‌పాన్ దేశంలో త‌యారైన ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌కు ఉన్న డిమాండ్ వేరుగా ఉంటుంది. ఈ జ‌పాన్ దేశంలో ప్ర‌జ‌లు పాటించే ఆచారాలు కూడ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయి. జ‌పాన్‌లోని ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే.. వారిని పూడ్చి స‌మాది చేస్తుంటారు. అంతేకాదు ఆ స‌మాధిపైన బార్‌కోడ్ ను ఏర్పాటు చేస్తారు. బార్ కోడ్ ను స్కాన్ చేస్తే.. ఆ స‌మాధిలోని పూడ్చిన వ్య‌క్తి పేరు స‌హా పూర్తి వివ‌రాలు ప్ర‌త్యక్ష‌మ‌వుతాయి.

Also Read : 

గుర్తు పట్టలేనంత మారిపోయిన మహేష్ బాబు చెల్లెలు….ఇప్పుడు ఎక్కడ ఉందో…ఏం చేస్తుందో తెలుసా…!

బ్లాక్ బస్టర్ “ప్రేమికుడు” సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేయాలని వార్నింగ్ ఇచ్చిన గవర్నర్….ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

 

 

Visitors Are Also Reading