Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ఏపీ మంత్రుల‌పై రెచ్చిపోయిన బండ్ల గ‌ణేష్ !

ఏపీ మంత్రుల‌పై రెచ్చిపోయిన బండ్ల గ‌ణేష్ !

by Bunty

ఏపీలో టికెట్ల ధ‌ర‌లు పెంచాల‌నే విష‌యంపై ఇప్పుడు ర‌చ్చ జ‌రుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే.. ఏపీ స‌ర్కార్ పై నిన్న హీరో నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే.. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. నాకు నాని ఎవరో తెలియదు.. నాకు తెలిసిందల్లా.. కొడాలి నాని అన్నా ఒక్కరే టికెట్ల రేట్లను మీద అంత బాధ ఉన్న హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చు కదా.

Ad

ప్రజలను ఉధర్ ఇస్తానన్న పవన్.. తక్కువ రేటుకు వినోదం పంచవచ్చు కదా.. గతంలో నేను కూడా నా బైక్ ఆ ఆమ్మీ పవన్ కళ్యాణ్ సినిమాలకు కటౌట్లు కట్టే డబ్బులు పోగొట్టుకున్న.. ఎప్పుడో పవన్ అభిమానుల పరిస్థితి అలాగే ఉందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ తమదైన మార్క్ పంచ వేస్తూ ట్విట్ చేశాడు. “అందుకే రాష్ట్రానికి మంత్రి అయ్యావ్ అన్నాడు అన్నా. అంటూ ట్వీట్ చేసాడు. పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టే ఎక్కడి వరకు వచ్చావు అని అర్థం బండ్ల వేసిన కౌంటర్ కి పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏ ట్విట్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

Visitors Are Also Reading