టాలీవుడ్ లో బాగా పేరు అనేది సంపాదించిన కొన్ని కుటుంబాలలో అల్లు ఫ్యామిలీ కూడా ఒక్కటి అనేది అందరికి తెలిసిందే. సినిమాలు నిర్మించడంలో ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు అనేది ఉన్నా కూడా.. ఈ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలను మెగా హిరోలుగానే గుర్తిస్తారు. కానీ అల్లు అర్జున్ మాత్ర ఎప్పుడు అలా అనిపించుకోవడానికి ఇష్ట పడలేదు. ఇక ఈ ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్.
Advertisement
అయితే ఎప్పుడో గౌరవం అనే సినిమాతో ఎంట్రీ అనేది ఇచ్చిన శిరీష్ ఇప్పటివరకు తనకంటూ సొంత గుర్తింపు అనేది తెచ్చుకోలేదు. అలాగే సరైన హిట్ అనేది కూడా అల్లు శిరీష్ కు రాలేదు. ఇక చివరగా ఏబీసీడీ అనే సినిమాలో చేసిన అల్లు శిరీష్.. దాదాపు మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే ఉప్పుడు ఊర్వశివో.. రాక్షసీవో అనే సినిమాతో రాబోతున్నాడు.
Advertisement
అయితే ఈ సినిమా అనేది వచ్చే నెల 4న విడుదల కాబోతుంది అని తెలుస్తుంది. అందువల్ల ప్రస్తుతం ఇందులో నుండి వరుస అప్డేట్స్ అనేవి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ కు బాలకృష్ణను తీసుకురావాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నాడు. అల్లు వారి ఆహలో షో హోస్ట్ చేస్తున్న బాలయ్య.. ఇప్పుడు అల్లు ఈవెంట్ కు రావడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది తేలాలి.
ఇవి కూడా చదవండి :