ఈరోజుల్లో చాలామంది తెలియక చేసే పొరపాట్లు జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. నేటి యువతని పాడు చేస్తున్న కొన్ని అలవాట్లు ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి వాటి జోలికి వెళ్ళకుండా చూసుకోండి. ఈరోజుల్లో చాలామంది యువత అర్ధరాత్రి దాకా మెలకువగా ఉంటున్నారు. ఆలస్యంగా నిద్రపోతున్నారు. దీని వలన మెదడు పనితీరు మందగిస్తుంది. చదువుల్లో అలానే కెరియర్ లో కూడా వెనక్కి పడిపోతుంటారు. కాబట్టి రోజు నిద్ర గురించి ధ్యాస పెట్టండి. చాలామంది మొబైల్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు మొబైల్ ఫోన్ వలన మానసికంగా కృంగిబాటికి గురవుతున్నారు.
Advertisement
Advertisement
ఫోన్ ని కేవలం నేర్చుకోవడానికి కమ్యూనికేషన్ కి మాత్రమే వాడడం మంచిది. అలానే ఆహారం విషయంలో కూడా కచ్చితంగా జాగ్రత్త వహించాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని తీసుకుని అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఆ తప్పు కూడా చేయకుండా ఉండడం మంచిది. వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం చాలామంది వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు కనీసం 30 నిమిషాలు పాటు రోజు వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చిస్తే మంచిది. స్మోకింగ్ ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి అలానే టైం కి తినాలి వీటన్నిటినీ పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది లేదంటే అనవసరంగా సమస్యలు వస్తాయి.
Also read:
- చాణక్య నీతి: కచ్చితంగా ఈ విషయాల్ని తెలుసుకోండి… గెలుపు మీదే..!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వివాదాలు తప్పవు
- అమితాబచ్చన్ ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!