Home » రామారావు బ్యాడ్‌ హ్యాబిట్‌కి.. శ్రీదేవి అప్పట్లో బలైపోయారు.. అసలు ఎన్టీఆర్ ఇలా చేసారంటే నమ్మగలమా..?

రామారావు బ్యాడ్‌ హ్యాబిట్‌కి.. శ్రీదేవి అప్పట్లో బలైపోయారు.. అసలు ఎన్టీఆర్ ఇలా చేసారంటే నమ్మగలమా..?

by Sravya
Ad

ఎన్టీఆర్ శ్రీదేవి కలిసి చాలా సినిమాల్లో నటించారు. హిట్ పెయిర్ గా వీళ్ళు నిలిచారు అయితే షూటింగ్లో ఎన్టీఆర్ కి ఉన్న ఒక అలవాటని శ్రీదేవి బయట పెట్టారు. సీనియర్ ఎన్టీఆర్ అతిలోకసుందరి శ్రీదేవి కాంబినేషన్లో ఎన్నో మూవీస్ వచ్చాయి. అయితే ఎన్టీఆర్ కి మనవరాలిగా చేసిన శ్రీదేవి తర్వాత ఆయన ప్రియురాలుగా అనేక సినిమాలో నటించి మెప్పించారు. వీళ్ళిద్దరి మధ్య మర్చిపోలేని ఫన్నీ విషయాలు కూడా చాలా చోటు చేసుకున్నాయి. అయితే అప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించినా ఇప్పుడు మాత్రం అవి ఫన్నీగా అనిపిస్తాయని సరదాగా నవ్వుకునేలా ఉంటాయని దర్శకుడు రాఘవేంద్రరావు ఒక విషయాన్ని బయటపెట్టారు.

Advertisement

సౌందర్యలహరి కార్యక్రమంలో శ్రీదేవి పాల్గొన్న ఎపిసోడ్లో ఎన్టీఆర్ శ్రీదేవి మధ్య జరిగిన సరదా సన్నివేశాలని బయటపెట్టారు రాఘవేంద్రరావు. రామారావుకి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ని బయటపెట్టారు. సహజంగా ఆయన షూటింగ్ కి ప్యాకప్ చెప్పేవారు కాదట. అసలు ప్యాకప్ చెప్పే అలవాటు లేదట. దర్శకుడు చెప్తేనే వెళ్లిపోయేవారట. తనకు ఏదైనా పని ఉన్న లేకపోతే ఆసక్తి లేకపోయినా త్వరగా వెళ్లిపోవాలనుకుంటే కొంటె పనులు చేసేవారట ఆ విషయం చెప్పకుండా ఇంకో రూపంలో దానిని బయట పెట్టేవారిట. ప్యాకప్ చెప్పకుండా షూటింగ్ని రామారావు చెడగొట్టే వారట. దానికి అతిలోకసుందరినీ వాడుకునే వారిని రాఘవేంద్రరావు చెప్పారు. ఒకరోజు షూటింగ్ చివరికి చేరుకుందే ప్యాకప్ చెప్పాలి. కానీ ఆయన చెప్పలేకపోయారు. ఊటీ లో ఒకరోజు షూటింగ్ టైంలో ఎవరికి చెప్పకుండా నీళ్లలోకి దిగిపోయారు. తర్వాత శ్రీదేవిని నెమ్మదిగా దిగుతున్నానని శ్రీదేవి అనే లోపు ఆమెను గట్టిగా కిందకి గుంజేసారు.

Advertisement

Also read:

Also read:

శ్రీదేవి డ్రెస్ అంతా కూడా తడిసిపోవడంతో డ్రెస్ అంతా కూడా తడిసిపోయింది. షూటింగ్ ఎలా చేయాలి అని రామారావు వెళ్లిపోయారట. ఇంకోసారి కూడా తనకు ఏదో పని ఉందని శ్రీదేవిని పక్కన కాలువ ఉంటే అందులోకి తోసేసారట. ఇలా ప్యాకప్ చెప్పేసారు ఇలాంటివి చేసేవారిని శ్రీదేవి కూడా ఈ విషయాన్ని చెప్పడం విశేషం. ఇంకో సందర్భంలో ఏకంగా రామారావు ఆక్సిడెంట్ చేసేసారట. వేటగాడు మూవీలో బంగారు బాతు గుడ్డు షూటింగ్ చేస్తున్నారు ఫారెస్ట్ లో చిత్రీకరణ జరుగుతోంది. ఎన్టీఆర్ జీపులో వస్తున్నారు శ్రీదేవి ముందు నడుచుకుంటూ వెళ్తోంది. బ్రేకులు పడలేదని చెప్పి సడన్ గా శ్రీదేవిని గుద్దేసారు ఆమె కింద పడి గాయాలు అయిపోయాయి ఇలా ప్యాకప్ అని అన్నారట ఇటువంటి పనులు చేసి రామారావు మూవీ ప్యాకప్ చెప్పేవారట.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading