Home » అత్తారింటికి దారేది సినిమాలో ఈ సీన్ గమనించారా…? మీకూ అదే డౌట్ వచ్చిందా…?

అత్తారింటికి దారేది సినిమాలో ఈ సీన్ గమనించారా…? మీకూ అదే డౌట్ వచ్చిందా…?

by AJAY
Published: Last Updated on
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన. సంగతి తెలిసిందే. చాలా ఏళ్ళ నుండి సరైన హిట్ కోసం ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ లు గబ్బర్ సింగ్ తో హిట్ పడింది. ఆ వెంటనే అత్తారింటికి దారేది సినిమా రాగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా తరవాత పవన్ క్రేజ్ మరింత పెరిగింది.

Advertisement

 

ఈ సినిమాలోని పాటలు డైలాగ్ లు యాక్షన్ ఎమోషనల్ సీన్ లు ఇలా అన్నీ ప్రేక్షకులకు తెగనచ్చాయి. అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ కొన్ని లాజిక్ లను కూడా మిస్ అయ్యాడు. అందులో ఒకటి ఇప్పుడు చూద్దాం….సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ సీన్ లో కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అయితే అదే సమయంలో అలీ వచ్చి ఒక సిగరెట్ తీసుకురా అని ఆర్డర్ వేస్తాడు.

Advertisement

దాంతో పవన్ కళ్యాణ్ రగిలిపోయి తన బౌన్సర్ లతో కొట్టిస్తాడు. అంతే కాకుండా తాను డ్రైవర్ కాదని తన గురించి అసలు నిజాలు బయటపెడతాడు. ఇక కోపం లో కొట్టిన పవన్ ఆ తరవాత ఆలీ కి లక్షల డబ్బు ఉన్న ఒక సూట్ కేస్ ఇస్తాడు. అయితే అప్పటికే ఈ సూట్ కేస్ ను ఎం ఎస్ నారాయణ పవన్ కు తెరచి చూపించాడు. కానీ అలీ మాత్రం అదే సూట్ కేస్ ను తీసుకువెళ్ళి ఓపెన్ అవ్వడంలేదని చెబుతాడు. అయితే ఈ మిస్టేక్ ను గమనించిన నెటిజన్లు త్రివిక్రమ్ లాజిక్ ఎలా మిస్ అయ్యారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Visitors Are Also Reading