Home » మూడు లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ..!

మూడు లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ..!

by Sravya
Ad

హీరోయిన్ అసిన్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో ఈమె అందరికీ పరిచయమైంది. దాదాపు అందరికీ ఈమె తెలుసు. ఈమె భర్త రాహుల్ శర్మ గురించి చాలా మందికి తెలియదు. ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త. వేలకోట్లు సామ్రాజ్యానికి అధిపతి. ఇక ఈయనకి సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం.

Advertisement

రాహుల్ శర్మ మైక్రోమ్యాక్స్ కో ఫౌండర్ అలానే సీఈవో. ఈయన తన స్నేహితులు రాజేష్ అగర్వాల్, వికాస్ జైన్, సునీత అరోరాలతో కలిసి 2000లో మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేషన్ ని స్థాపించారు. ప్రారంభంలో ఐటి సాఫ్ట్వేర్ కంపెనీ ఇది. తర్వాత 2008లో మొబైల్ ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించింది. 2010 నాటికి క్యూ జాబ్ మాన్ బ్రాండ్ అంబాసిడర్ గా తక్కువ ధరలోనే ఫోన్లను అందించే సంస్థగా భారత దేశపు అగ్రమగమిగా మారింది. రాహుల్ శర్మ నాగపూర్ యూనివర్సిటీ నుండి మెడికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

Advertisement

Also read:

 

Also read:

తర్వాత కెనడాలో కామర్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు చదువు పూర్తయ్యాక తండ్రి నుండి మూడు లక్షలు అప్పు తీసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు నికర ఆదాయం 1300 కోట్లు. 2017 లో భారత దేశపు మొట్టమొదటి ఏఐ బేస్డ్ ఎలక్ట్రానిక్ బైక్ ని ప్రారంభం చేసిన రివోల్ట్ ఇంటెలికాప్ ఫౌండర్ కూడా. 2016లో అసిన్ ని పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం ఈమె వీళ్లకు ఒక కూతురు కూడా ఉంది. వీళ్లు ఢిల్లీలోని ఒక గ్రాండ్ ఫామ్ హౌస్ లో ఉంటున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

https://www.sakshi.com/telugu-news/business/success-story-about-tech-billionaire-and-co-founder-micromax-rahul-sharma?

Visitors Are Also Reading