Home » బాలకృష్ణ పక్కన చైల్డ్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా చేసిన.. నటి ఎవరంటే..?

బాలకృష్ణ పక్కన చైల్డ్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా చేసిన.. నటి ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఏ ఇండస్ట్రీలో చూసిన కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు మనం చూస్తుండగానే హీరోయిన్స్ గా మారిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి బాలనటులుగా మంచి గుర్తింపు సాధించి తెరమరుగైపోయి మళ్లీ కొన్ని ఏళ్లకు ఇండస్ట్రీ లోకి హీరోగా లేదంటే హీరోగా ఎంట్రీ ఇచ్చి మనందరిని షాక్ గురి చేస్తూ ఉంటారు. అలా ఇండస్ట్రీలో కొంతమంది ఒక హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి మళ్లీ ఆ హీరో తోనే హీరోయిన్ గా చేసిన సందర్భాలు కూడా అనేకం ఉంటాయి. అలాంటి వారిలో హీరోయిన్ రాశి ఒకరు. ఆమెకి ఇండస్ట్రీలో ఇప్పటికకీ మంచి ఫాలోయింగ్ ఉంది. సీరియల్స్ లో నటిస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

also read:ల‌వ‌ర్ కోసం క‌లెక్ట‌ర్ అయ్యాడు.! కోట్ల జీతం వ‌దిలి కొత్త జీవితంలోకి….!

Advertisement

Advertisement

ఆమెకు నటనపై ఉన్న మక్కువ వల్ల తన భర్త కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. నెగిటివ్ పాత్రలైనా సరే చేయడానికి వెనుకడుగు వేయకుండా రెడీ అవుతుంది. త్వరలో మహేష్ బాబు చిత్రంలో కూడా నటించే అవకాశం ఉందట. కట్ చేస్తే ప్రస్తుతం రాశి సీరియల్ ను డైరెక్ట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారని సమాచారం. అలాగే ఆమెకు బాలకృష్ణ అభిమానుల్లో మంచి గుర్తింపు ఉందని చెప్పాలి.

also read:మెగాస్టార్ త‌మ్ముడు నాగబాబు ఇండ‌స్ట్రీలో ఎందుకు స‌క్సెస్ అవ్వ‌లేదు…కారణం అదేనా.?

అలాంటి రాశి బాలకృష్ణతో బాలగోపాలుడు అనే మూవీలో బాలనటిగా చేసింది. ఇక ఇదే చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ పక్కన నటించింది. హరికృష్ణ ను ఒప్పించి మరరీ ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ ని బాలకృష్ణ తీసుకున్నారు. ఇక ఇలా బాలకృష్ణ పక్కన బాలనాటిగా చేసిన రాశి ఆ తర్వాత కాలంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన కృష్ణ బాబు అనే సినిమాలో ఆయన సరసాన హీరోయిన్ గా చేసింది. ఇలా బాలనటిగా హీరోయిన్ గా చేసి ఆమె తన నటన టాలెంటును బయట పెట్టింది అని చెప్పవచ్చు.

also read:

Visitors Are Also Reading