Home » అరుణాచలం మూవీ లో బామ్మ పాత్ర చేసిన నటి మీకు గుర్తుందా ?

అరుణాచలం మూవీ లో బామ్మ పాత్ర చేసిన నటి మీకు గుర్తుందా ?

by Bunty
Ad

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సినిమాల కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. ఈయన నటన అద్భుతంగా ఉంటుంది. ఈయన డైలాగ్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతారు. ఇక రజనీకాంత్ నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆయన నటించిన సినిమాలలో అరుణాచలం సినిమా కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో రజనీకాంత్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు.

Advertisement

ఈ సినిమాలో రజనీకాంత్ కు బామ్మ పాత్రలో నటించిన నటి అప్పట్లో చాలా ఫేమస్ అయ్యింది. ఈమె వయసు రజనీకాంత్ కన్నా ఎనిమిది సంవత్సరాలు తక్కువ. తక్కువ వయసు ఉన్నప్పటికీ బామ్మ పాత్రలలో చాలా అద్భుతంగా నటించింది. ఈమె పేరు వడివుక్కరసి. ఈమె తమిళంలో చాలా ఫేమస్ యాక్టర్. దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.

Advertisement

రజినీకాంత్ కన్నా వయసులో చిన్నది అయినప్పటికీ సినిమాలో బామ్మ పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా అంతా బామ్మ పాత్రలో తాను వంగి ఉంటుంది. వంగి ఉండడమే కాకుండా సింగిల్ షాట్ లోనే షూటింగ్ పూర్తి చేసేదట. ఈ సినిమా అంతా అయిపోయిన తర్వాత రజనీకాంత్ వడివుక్కరసిని చాలా మెచ్చుకున్నారట. చాలా గ్రేట్ అంటూ పొగిడారట రజనీకాంత్.

ఇవి కూడా చదవండి

ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టిన సినిమాలు…!

వెస్టిండీస్‌తో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న హార్దిక్‌!

RCB : ఆర్‌సీబీకి కొత్త కోచ్‌.. వారిద్దరిపై వేటు..ఇక కప్ నమ్ దే

Visitors Are Also Reading