Home » గడ్డం రావట్లేదని బాధపడుతున్నారా.. ఈ చిట్కాలు పాటించండి..!!

గడ్డం రావట్లేదని బాధపడుతున్నారా.. ఈ చిట్కాలు పాటించండి..!!

Ad

ప్రస్తుతం ఒక వయసు వచ్చాక యువకులకు గడ్డం మీద చాలా ప్రేమ పెరుగుతుంది. ఆ గడ్డం తోనే ఎన్నో స్టైల్స్ క్రియేట్ చేస్తుంటారు. దీంతో ఎంతో అందంగా కనిపించడం కోసం అనేక ప్రయోగాలు చేస్తూ మైమరిపిస్తాయి యువకులు. అయితే ఈ గడ్డం అనేది కొంతమందికి ఎక్కువగా వస్తుంది. మరికొంతమందికి చాలా తక్కువగా వస్తుంది. ఇంకొంతమంది అయితే అసలు వచ్చినట్టు కూడా కనిపించదు. మరి గడ్డం రాకపోవడానికి ప్రధాన కారణం ఏమిటో ఓ సారి చూద్దాం..? గడ్డం ప్రస్తుతం యువకుల్లో ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. కాబట్టి చాలామంది యువకులు పూర్తిగా గడ్డం రావడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. తరచూ సేవింగ్ చేసుకోవడం వల్ల గడ్డం వస్తుంది అనుకోవడం అపోహ. టీనేజర్లకు సరిగ్గా వెంట్రుకలు రాకపోతే పాటిస్తారు. దీని వల్ల ముఖం చాలా గరుకుగా తయారవుతుంది.అందుకే గడ్డం ఎక్కువగా రావాలంటే యూకలిప్టస్ ఆయిల్ ను ఆలివ్ ఆయిల్ తో లేకుంటే నువ్వులనూనెతో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.అలాగే కొద్దిగా కొబ్బరి నూనెలో రోజ్బేరి ఆయిల్ కలిపి గడ్డం పై రాసుకుంటే రిజల్టు త్వరగా కనిపిస్తుంది. అలాగే ప్రోటీన్ ఆహారం తింటూ ప్రశాంతంగా నిద్రించడం వల్ల ఒత్తిడి తగ్గి గడ్డం పెరుగుతుంది.టీనేజ్ యువకులు ఎక్కువగా నీటిని తాగడం వల్ల గడ్డం ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది
ఆవాల ఆకులను పేస్టులా తయారుచేసి దాంట్లో ఉసిరి నూనె కలిపి గడ్డం మనకు ఎక్కడ రావాలో అక్కడ అప్లై చేస్తే ఆ స్థలంలో గడ్డం తప్పకుండా వస్తుంది.

Advertisement

ALSO READ :

Advertisement

మాన‌వ‌త్వం చాటిన పోలీసులు.. మోటార్ సైకిల్ కొనుగోలు..!

ఐదు నిమిషాల్లో యూట్యూబ్ ని షేక్ చేసిన బాలయ్య.. ఎలా అంటే..!!

 

 

Visitors Are Also Reading